అధిక బరువు తగ్గాలంటే ఈ పండ్లను రోజూ తినాలి..!

అధిక బరువును తగ్గించుకోవడం నేటి తరుణంలో చాలా మందికి సమస్యగా మారింది. ఈ క్రమంలోనే శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు చాలా మంది రక రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. వ్యాయామం చేయడంతోపాటు పలు రకాల ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే కింద తెలిపిన పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. మరి ఆ పండ్లు ఏమిటంటే… 1. యాపిల్‌ పండ్లలో ఫైబర్‌, ఐరన్‌లు అధికంగా ఉంటాయి. ఇవి అధిక … Read more

పండ్లు, పండ్ల రసాలు.. వీటిని ఏ సమయంలో తీసుకుంటే మంచిది ?

పండ్లు లేదా పండ్ల రసాలు.. ఏవైనా సరే.. నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. పండ్లు, పండ్ల రసాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. అలాగే శక్తి కూడా లభిస్తుంది. అయితే వాటిని సరైన సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే పండ్లను, పండ్ల రసాలను ఏయే సమయాల్లో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది పండ్ల రసాలను ఎప్పుడు పడితే అప్పుడు తాగుతారు. … Read more

రోజుకు 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలు తింటే.. ఏ వ్యాధులూ రావు.. వెల్లడించిన సైంటిస్టులు..

పండ్లు.. కూరగాయలు.. ఏ రకానికి చెందిన పండులో అయినా.. కూరగాయల్లో అయినా.. అనేక పోషకాలు ఉంటాయి. ఒక్కో రకమైన పండు లేదా కూరగాయతో మనకు భిన్న విధాలైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకనే అనేక రకాల పండ్లు, కూరగాయలను నిత్యం తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పండ్లు, కూరగాయలను నిత్యం తినాల్సిన పనిలేదు. 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలను నిత్యం తీసుకుంటే చాలు.. ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే వ్యాధులు రాకుండా … Read more

ఏయే అనారోగ్య సమస్యలకు ఏయే పండ్లు, కూరగాయలు పనిచేస్తాయంటే..?

మనకు అందుబాటులో అనేక రకాల పండ్లు, కూరగాయలు తినేందుకు ఉన్నాయి. అయితే ఒక్కో రకం పండు, కూరగాయ వల్ల మనకు భిన్న రకాల లాభాలు కలుగుతాయి. కనుక ఏయే పండ్లను, కూరగాయలను తింటే ఏయే ఉపయోగాలు కలుగుతాయో తెలుసుకోవాలి. దీంతో అనారోగ్య సమస్యలు వచ్చిన వారు తమకు ఉన్న సమస్యకు అనుగుణంగా పండ్లను, కూరగాయలను తినేందుకు వీలుంటుంది. ఇక ఏయే సమస్యలు ఉన్నవారు ఏయే పండ్లు, కూరగాయలను తినాలో ఇప్పుడు తెలుసుకుందామా..! – జలుబు ఉన్నవారు క్యారెట్‌, … Read more

ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం ఎంత ప‌రిమాణంలో పండ్ల‌ను తినాలి ?

తాజా పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌నం ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోష‌కాలు వాటి ద్వారా మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే పండ్ల విష‌యానికి వ‌స్తే నిత్యం ఎంత మోతాదులో వాటిని తీసుకోవాలో చాలా మందికి అర్థం కాక స‌త‌మ‌తం అవుతుంటారు. మ‌రి పండ్ల‌ను నిత్యం ఎంత ప‌రిమాణంలో తినాలి ? అంటే.. వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ (ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌) సూచిస్తున్న ప్ర‌కారం నిత్యం ఒక వ్య‌క్తి సుమారుగా 400 గ్రాముల … Read more