Fruits : ప‌ళ్ల ర‌సాలు.. పండ్లు.. రెండింటిలో వేటిని తీసుకుంటే మంచిది..?

Fruits : సాధార‌ణంగా చాలా మంది పళ్ల‌ను తిన‌డ‌కం క‌న్నా పళ్ల ర‌సాల‌ను చేసుకుని తాగ‌డం సుల‌భంగా ఉంటుంద‌ని చెప్పి.. ప‌ళ్ల ర‌సాల‌నే ఎక్కువ‌గా తాగుతుంటారు. చాలా మంది ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ స‌మ‌యంలో ఇంట్లో త‌యారు చేసిన ప‌ళ్ల ర‌సాల‌ను తాగుతుంటారు. అయితే ప‌ళ్ల ర‌సాలు ఆరోగ్యానికి మంచివే. కానీ.. వీటి వ‌ల్ల కొన్ని న‌ష్టాలు ఉంటాయి. ప‌ళ్ల ర‌సాల్లో ఫైబ‌ర్ త‌క్కువ‌గా, చ‌క్కెర శాతం అధికంగా ఉంటుంది. అందువ‌ల్ల వీటిని తాగిన వెంట‌నే శ‌రీరంలో షుగ‌ర్ … Read more

ఆరోగ్యంగా ఉండేందుకు ప‌ళ్ల ర‌సం లేదా పండ్లు.. రెండింటిలో ఏవి తీసుకుంటే మంచిది ?

సాధారణంగా వ్యాయామం చేసిన తర్వాత ఎవ‌రైనా స‌రే అలసిపోతారు. అటువంటి పరిస్థితిలో వారు శక్తిని పొందేందుకు ప‌ళ్ల రసం తాగడానికి ఇష్టపడతారు. ప‌ళ్ల‌ రసం తాగడం వల్ల శక్తి ల‌భిస్తుంది. తాజాద‌నం అందుతుంది. దీంతో చాలా మంది ప‌ళ్ల ర‌సాల‌ను చాలా ఆరోగ్యకరమైనవిగా, ప్రయోజనకరమైనవిగా భావిస్తారు. ప‌ళ్ల రసం, పండ్ల‌లో నిజానికి ఏవి తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పండ్ల రసాలలో చక్కెర, కేలరీలు ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. కాబట్టి అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే … Read more

వీటిని రెండు వారాల పాటు రోజూ తాగండి.. ఎంత బ‌రువు త‌గ్గుతారో చూడండి..!

10 types of juices that reduces weight quickly

అధికంగా బ‌రువు ఉంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయన్న సంగ‌తి తెలిసిందే. అధిక బ‌రువు వ‌ల్ల గుండె జ‌బ్బులు, హైబీపీ, టైప్ 2 డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. అందువ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకునేందుకు కింద తెలిపిన జ్యూస్‌లు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల మెరుగైన ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు. అయితే ఈ జ్యూస్‌ల‌లో చ‌క్కెర‌కు బ‌దులుగా తేనెను క‌లుపుకుని తాగాల్సి ఉంటుంది. … Read more

పండ్లు, పండ్ల రసాలు.. వీటిని ఏ సమయంలో తీసుకుంటే మంచిది ?

పండ్లు లేదా పండ్ల రసాలు.. ఏవైనా సరే.. నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. పండ్లు, పండ్ల రసాలను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. అలాగే శక్తి కూడా లభిస్తుంది. అయితే వాటిని సరైన సమయంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే పండ్లను, పండ్ల రసాలను ఏయే సమయాల్లో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చాలా మంది పండ్ల రసాలను ఎప్పుడు పడితే అప్పుడు తాగుతారు. … Read more