ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఇలా చేయడం త‌ప్ప‌నిస‌రి..!

సరిగ్గా ఆలోచించాలన్నా, ఆలోచించిన దాన్ని ఆచరణలో పెట్టాలన్నా, అలా మొదలెట్టిన పని ముందుకు జరగాలన్నా శరీర జీవక్రియ బాగుండాలి. మన శరీరంలో ఇది ముఖ్యం కాదు అన్న అంశమే లేదు. ఒకవేళ అలా ఉంటే మొదటిస్థానంలో మెదడుని ఉంచితే రెండవ స్థానంలో జీవక్రియని ఉంచాలి. జీవక్రియ సరిగ్గా జరగకపోతే మెదడు సరిగ్గా పనిచేయదు. అసలు జీవక్రియ అంటే ఏమిటి? పెద్దగా ఏమీ లేదు. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమై జీవించడానికి కావాల్సిన శక్తిని ఇవ్వడమే. జీవక్రియ … Read more

Healthy Life : ఈ ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే అంతే.. ఆ శ‌క్తి స‌న్న‌గిల్లుతుంది..!

Healthy Life : మ‌న‌కు అందుబాటులో ఉన్న ఆహార ప‌దార్థాల్లో కొన్ని శృంగార శ‌క్తికి ఏ విధంగా దోహ‌దం చేస్తాయో అంద‌రికీ తెలిసిందే. నిర్దిష్ట‌మైన ఆహారం తిన‌డం వ‌ల్ల స్త్రీ, పురుషులిద్ద‌రిలోనూ శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. దీంతో వారు ఆ కార్యంలో చాలా చురుగ్గా పాల్గొంటారు కూడా. అయితే కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాలు మాత్రం శృంగార సామ‌ర్థ్యాన్ని ఏ మాత్రం పెంచ‌వు సరి క‌దా, ఉన్న సామ‌ర్థ్యాన్ని త‌గ్గించే ప‌ని చేస్తాయి. అప్పుడు జంటలో ఏ … Read more

ఈ సూచ‌న‌ల‌ను రోజూ పాటిస్తే.. ఏకంగా 100కు పైగా వ్యాధుల‌ను రాకుండా అడ్డుకోవ‌చ్చు..

సాధార‌ణంగా మ‌న‌కు అనేక ర‌కాలుగా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొన్ని సూక్ష్మ క్రిముల కార‌ణంగా వ‌స్తే.. కొన్ని మ‌న నిర్ల‌క్ష్యం వ‌ల్లే వ‌స్తుంటాయి. అయితే కొన్ని ర‌కాల వ్యాధులు మాత్రం మ‌న జీవ‌న‌శైలి అస్త‌వ్య‌స్తంగా మార‌డం వ‌ల్లే వ‌స్తాయి. ముఖ్యంగా మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాల కార‌ణంగా.. మ‌నం పాటించే ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్లే ఎక్కువ‌గా వ్యాధులు వ‌స్తుంటాయి. కానీ ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్ర‌కారం కొద్దిపాటి మార్పులు చేసుకోవ‌డం వ‌ల్ల 100కు పైగా వ్యాధులు … Read more

పరగడుపున తీసుకోవాల్సిన అద్భుతమైన డ్రింక్స్ ఏవో తెలుసా..?

take these drinks on empty stomach for health

సాధారణంగా మనం ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగనిదే మన రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించం. ఈ విధంగా చాలా మందికి కాఫీ లేదా టీ తాగనిదే మనస్సు కూడా ప్రశాంతంగా ఉండదు. చాలా మంది ఉదయం లేవగానే చేసే మొట్టమొదటి పని కాఫీ లేదా టీ తాగడం. ఇది రోజువారీ దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. కానీ ఉదయం లేవగానే పరగడుపున కాఫీ లేదా టీ తాగడం వల్ల కొన్ని … Read more

రోజుకు 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలు తింటే.. ఏ వ్యాధులూ రావు.. వెల్లడించిన సైంటిస్టులు..

పండ్లు.. కూరగాయలు.. ఏ రకానికి చెందిన పండులో అయినా.. కూరగాయల్లో అయినా.. అనేక పోషకాలు ఉంటాయి. ఒక్కో రకమైన పండు లేదా కూరగాయతో మనకు భిన్న విధాలైన ప్రయోజనాలు కలుగుతాయి. అందుకనే అనేక రకాల పండ్లు, కూరగాయలను నిత్యం తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పండ్లు, కూరగాయలను నిత్యం తినాల్సిన పనిలేదు. 2 రకాల పండ్లు, 3 రకాల కూరగాయలను నిత్యం తీసుకుంటే చాలు.. ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాగే వ్యాధులు రాకుండా … Read more

ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి ఏయే ఆహారాల‌ను తినాలి ?

నిత్యం మ‌నం అనేక ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తింటుంటాం. ఇంట్లో చేసుకునే వంట‌లే కాక‌, బ‌య‌ట కూడా అనేక ప‌దార్థాల‌ను ఆబ‌గా లాగించేస్తుంటాం. అయితే మ‌నం తినే అన్ని ఆహారాలు ఆరోగ్య‌క‌ర‌మైన‌వి కావు. ఉదాహ‌ర‌ణ‌కు.. వేపుళ్లు, కొవ్వు ప‌దార్థాలు ఎక్కువ‌గా ఉన్న‌వి, చ‌క్కెర ఎక్కువ‌గా ఉన్న‌వి.. మ‌న ఆరోగ్యానికి శ్రేయ‌స్క‌రం కాదు. క‌నుక నిత్యం మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు తగిన ఆహార ప‌దార్థాల‌నే తినాల్సి ఉంటుంది. * నిత్యం మ‌నం ఏ స‌మ‌యంలో ఏ ఆహారం … Read more