మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ డైట్ ను పాటించండి..!

కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉండే ఒకరకమైన కొవ్వు పదార్థం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ మోతాదు ఎక్కువైన గుండె సంబంధ సమస్యలు, మెదడు సమస్యలు ఏర్పడుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసే తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రధాన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రించడంలో సహాయపడటానికి వివిధ మందులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆహార మార్పులు కూడా ప్రధాన ప్రభావాన్ని చూపుతాయి. కొలెస్ట్రాల్ … Read more

కొలెస్ట్రాల్ అధికంగా ఉందా..? అయితే ఈ ఆహారాల‌ను రోజూ తినండి..!

గింజలు, విత్తనాలలో అసంతృప్త కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. వీటిని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని కరిగించి.. గుండెకు మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గితే గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది. అందుకే మీ ఆహారంలో బాదం, పిస్తా, వాల్ నట్స్, గుమ్మడి గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు వంటి వాటిని భాగం చేసుకోవాలి. అనేక ఆరోగ్య సమస్యలకి కారణమయ్యే చెడు … Read more

అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల్సిందే.. ఎందుకంటే..?

గుండెకు హాని కలిగించే చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్ డిఎల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ లేదా హెచ్ డిఎల్ పెరగాలంటే తరచుగా బరువు సరి చూసుకుంటూ ఆరోగ్యకరమైన ఆహారాలు తినటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటివి ఆచరించాలి. అయితే, గుండె సంబంధిత సమస్యలు తగ్గాలన్నా లేక మీ రక్తనాళాలలో అడ్డంకులు ఏర్పడకుండా వుండాలన్నా మన జీవన విధానంలో కొన్ని మార్పులను కూడా చేయాలి. ప్రధానంగా పొగత్రాగడం మానివేయాలి. ఎప్పటికపుడు రక్తపోటు సరిచూసుకుంటూ అది సాధారణంగా వుండేలా … Read more

కొలెస్ట్రాల్ స్థాయిలు పెర‌గ‌కుండా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తినాలి..!

ఉదయంవేళ తినే ఆహారంలో పీచు అధికంగా వుండే పదార్ధాలు వుండాలి. ఆహారంలో బ్రౌన్ రైస్, గింజ ధాన్యాలు, బీన్స్, బఠాణీ, వంటివి అధికంగా వుండాలి. తాజాపండ్లు, కూరగాయలు, తొక్కతీసిన బంగాళ దుంపలవంటివి తప్పని సరిగా వుండాలి. బరువు అధికంగా వున్నారనుకుంటే షుగర్ అధికంగా వుండే పదార్ధాలు తినకండి. షుగర్ రక్తంలోని ట్రిగ్లీసెరైడ్స్ స్ధాయిని పెంచుతుంది. షుగర్ తీసుకోవడం తగ్గించాలంటే…. పండ్లు అధికంగా తినాలి. తినే ఆహార పదార్ధాలకు లేదా డ్రింకులకు షుగర్ వేయకండి. తక్కువ కేలరీలు కల … Read more

శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ప్ర‌మాద‌మే.. ఏం జ‌రుగుతుందంటే..?

శరీరంలో పేరుకొనే చెడు కొల్లెస్టరాల్ మరణాన్నిస్తుంది. అయితే, ఇది ఎపుడు, ఎలా చంపేస్తుందనేది ఒక సమస్యే. షుగర్ లేదా రక్తపోటు వంటివి లక్షణాలు చూపిస్తాయి. కాని ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది ప్రజలను మృత్యువాత పడేసే కొల్లెస్టరాల్ విషయంలో కనీసం ఎటువంటి సూచనలు కనపడవు. ఒక రక్త పరీక్ష చేయిస్తే అది బ్లడ్ సీరం లో 200 ఎంజి పర్ డిఎల్ వుంటే అపుడు మాత్రమే ఆందోళన పడేందుకు అవకాశం. కొల్లెస్టరాల్ అతి విలువైన మీ జీవితంలో సంవత్సరాల … Read more

మీ శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ పెర‌గాలంటే.. వీటిని తినండి..!

శరీరం ఆరోగ్యంగా వుండాలంటే కొలెస్టరాల్ అవసరమే. అయితే కొలెస్టరాల్ లో మంచి కొలెస్టరాల్, చెడు కొల్లెస్టరాల్ అని రెండుగా ఉంటాయి. మేలు చేసే కొలెస్టరాల్ ని పొందాలంటే మన ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకు కూరలు – వారంలో కనీసం మూడు రోజులు ఆకు కూరలను తప్పక తినాలి. కాయగూరలు – ఆహారంలో తాజా కాయకూరలకు ప్రాధాన్యత పెంచాలి. ముతక బియ్యం – బ్రౌన్ రైస్ లేదా పాలిష్ పట్టిన బియ్యాన్ని వాడాలి. పప్పుల … Read more

ఉల్లిపాయ‌ల‌ను రోజూ తింటే కొలెస్ట్రాల్ త‌గ్గుతుందా ?

మ‌న శ‌రీరంలో ప్ర‌వ‌హించే ర‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ స‌రిగ్గా లేక‌పోతే అది మ‌న ఆరోగ్యంపై తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. గుండెకు అనుసంధాన‌మై ఉండే ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతే నాళాలు ఇరుకుగా మారుతాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా గుండె అనారోగ్యం బారిన ప‌డుతుంది. అలాగే శ‌రీరంలో ఇత‌ర భాగాల్లో కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ … Read more

వీటిని తింటే కొలెస్ట్రాల్ మొత్తం క‌డిగేసిన‌ట్లు క్లీన్ అవుతుంది..!

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి … ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం…..ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి … Read more

ఉద‌యాన్నే అల్పాహారంగా దీన్ని తింటే కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది..!

స్వెటర్లు భద్రపరిచే ముందు వాటి మధ్యలో ఓ వేపపుల్ల పెట్టండి. పురుగులు చేరవు. పూరీలు, పకోడీలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే వేయించేటప్పుడు నూనెలో అరటీ స్పూన్ ఉప్పు వేయాలి. పుట్టగొడుగులను ఎప్పుడు అల్యూమినియం పాత్రలలో ఉడకబెట్టకూడదు. అలా చేస్తే అవి నల్లగా మారిపోతాయి. చిక్కుడు, పచ్చి బఠాణీ, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు వాటిలో ఒక టీ స్పూన్ షుగర్ కలిపితే వాటి సహజమైన రంగుని కోల్పోవు. పచ్చిమిరపకాయల్ని ఎక్కువగా తరిగినప్పుడు చేతివేళ్ళు మంటగా అనిపిస్తే వాటిని చల్లని … Read more

అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారా..? ఇలా చేయండి..!

ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్‌ ఒకటి. కాని అన్ని కొలెస్ట్రాల్ చెడ్డవి కాదు. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు లేదా హెచ్‌డిఎల్‌ ను మంచి కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. ఈ కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఆరోగ్యానికి మంచివి. అదే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా ఎల్‌డిఎల్‌ ను చెడు కొలెస్ట్రాల్ అని అంటారు. ఈ కొలెస్ట్రాల్‌ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండడం వల్ల అధిక … Read more