ఈ ఆకులు కొలెస్ట్రాల్‌ను క‌ర్పూరంలా క‌రిగిస్తాయి తెలుసా..?

కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని ప్రతి కణంలో కనిపించే మైనపు, కొవ్వు లాంటి పదార్థం. ఇది హార్మోన్లు, విటమిన్ డి మరియు ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే పదార్థాల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ మరియు అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ ఇలా రెండు ర‌కాలుగా కొలెస్ట్రాల్ ఉంటుంది. కొవ్వు కరిగించుకోవ‌డానికి కొంద‌రు మందులు వాడుతారు. అయితే అధిక‌ కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఒక సింపుల్ హోం రెమెడీ ఉందని మీకు తెలుసా? … Read more

కొలెస్ట్రాల్‌ను స‌మూలంగా నాశ‌నం చేసే ఆహారాలు ఇవి.. రోజూ తింటే హార్ట్ ఎటాక్‌లు రావు..

ఒక‌ప్పుడు మ‌న పూర్వీకులు ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ఆహారాన్ని తినేవారు. అందుక‌నే వారు 100 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు ఎలాంటి రోగాలు రాకుండా నిక్షేపంగా బ‌తికారు. కానీ ఇప్పుడు మ‌నం పాటిస్తున్న జీవ‌న‌శైలి, తీసుకుంటున్న ఆహారాల కార‌ణంగా మ‌నం చిన్న వ‌య‌స్సులోనే రోగాల బారిన ప‌డుతున్నాం. ముఖ్యంగా యుక్త వ‌య‌స్సులోనే చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. దీంతో ప్రాణాల‌ను కోల్పోతున్నారు. అయితే హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. వాటిల్లో కొలెస్ట్రాల్ కూడా ఒక‌టి. కొలెస్ట్రాల్ … Read more

బ్యాడ్ కొలెస్ట్రాల్‌కు సులువుగా చెక్ పెట్టండిలా..

ప్ర‌స్తుత స‌మాజంలో 80 శాతం గుండె జ‌బ్బులతో బాధ‌ప‌డుతూ చ‌నిపోతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం హై కొలెస్ట్రాల్. అది కంట్రోల్‌లో ఉంటే ఏమీ కాదు. కానీ ఆ కొవ్వు పెరిగితేనే చాలా ఇబ్బందులు పాడాల్సి వ‌స్తుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా నిల్వచేరడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ నీటితో కరగదు, మరియు ఇది రక్తనాళాల్లోకి చేరడం వల్ల శరీర ఆరోగ్యం రిస్క్ లో పడుతుంది. మామాలు కొవ్వు ఉంటే అంత ప్రమాదం లేదుగానీ చెడు కొవ్వు … Read more

Cholesterol : నీళ్ల‌ను ఎక్కువ‌గా తాగితే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుందా..? వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

Cholesterol : కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయని మీకు తెలుసా. ఒకటి మంచి కొలెస్ట్రాల్ మరియు మరొకటి చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవాలంటే, మీరు మీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు మరియు ఆహారాన్ని సరిగ్గా అనుసరించాలి. అదే సమయంలో, శరీరంలో నీటి కొరతను నివారించడానికి, నీరు పుష్కలంగా త్రాగాలి. మన శరీరం 70 శాతం నీటితో నిర్మితమై ఉంటుంది. మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, … Read more

కేవ‌లం రూ.10 ఖ‌ర్చుతో మీ శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను ఇలా కరిగించుకోవ‌చ్చు..!

మ‌న వంట ఇంటి పోపు దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతులు చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే రూ.10 పెట్టి మెంతుల‌ను కొంటే వారం రోజుల వ‌ర‌కు వాటిని ఉప‌యోగించుకోవ‌చ్చు. వారం రోజుల పాటు మెంతుల‌ను వాడితే మీ శ‌రీరంలోని కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఇట్టే క‌రిగిపోతాయి. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంలో మెంతులు అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఆయుర్వేదంలో మెంతుల‌ను ఎన్నో సంవ‌త్స‌రాల నుంచే ఉప‌యోగిస్తున్నారు. వీటిని తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మెంతుల్లో … Read more

కొలెస్ట్రాయి స్థాయి పెరిగిందా.. అయితే గుండెపోటు ఎప్పుడు వ‌స్తుంది..?

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్యంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్ట‌డం లేదు. బ‌య‌ట దొరికే జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం వ‌ల‌న కొలెస్ట్రాల్ బాడీలో అధికంగా పెరుగుతుంది. వృద్ధులకే కాదు, యువకులు కూడా పెద్ద సంఖ్యలో కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. పిల్లలను కూడా వదలడం లేదు. కొలెస్ట్రాల్ అనేది మన రక్తంలో కనిపించే ఒక రకమైన మైనం లాంటి పదార్ధం. ఇది సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు రక్త ధమనులలో పేరుకుపోతుంది. దీనివల్ల గుండె, మెదడుకు రక్త … Read more

Ginger Juice : ప‌ర‌గ‌డుపున రోజూ ఒక్క స్పూన్ చాలు.. ర‌క్త నాళాల్లో అడ్డంకులు ఉండవు..!

Ginger Juice : నిత్యం మ‌నం అల్లంను వంట‌ల్లో వేస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక మాంసాహార వంట‌కాలైతే అల్లం లేకుండా పూర్తి కావు. అయితే కేవ‌లం రుచికే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ అల్లం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి అల్లంతో మ‌నం ఎలాంటి అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అల్లం ర‌సం సేవిస్తే … Read more

Cholesterol : రోజూ వీటిని 2 స్పూన్లు తీసుకుంటే చాలు.. కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది..!

Cholesterol : ఈరోజుల్లో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన నష్టాలు ఉండవు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకుంటే పలు సమస్యలకు దూరంగా ఉండొచ్చు. నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నువ్వుల్ని తీసుకోవడం వలన మనం అనేక లాభాల‌ని పొందవచ్చు. నువ్వుల్ని తీసుకుంటే, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. … Read more

Foods To Reduce Cholesterol : జీవితంలో మీకు హార్ట్ స్ట్రోక్ రావ‌ద్దు అనుకుంటే రోజూ వీటిని తినండి..!

Foods To Reduce Cholesterol : ప్ర‌స్తుతం చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వ‌స్తున్నాయి. ఇది సైలెంట్ కిల్ల‌ర్‌లా వస్తోంది. అప్ప‌టి వ‌ర‌కు ఆరోగ్యంగా క‌నిపించిన వారు స‌డెన్‌గా కార్డియాక్ అరెస్ట్ లేదా హార్ట్ స్ట్రోక్‌, ఎటాక్ బారిన ప‌డి వెంట‌నే చ‌నిపోతున్నారు. ఇందుకు కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ ర‌క్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం మాత్రం ప్ర‌ధాన కార‌మ‌ణ‌ని వైద్యులు చెబుతున్నారు. అందువ‌ల్ల ప్ర‌స్తుతం గుండె ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌డం అత్యంత ఆవ‌శ్య‌కం అయింది. అయితే రోజూ మనం … Read more

Reduce Diabetes And Cholesterol : రోజూ ఉద‌యం ఖాళీ క‌డుపుతో దీన్ని తినండి.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ దెబ్బ‌కు త‌గ్గిపోతాయి..!

Reduce Diabetes And Cholesterol : మ‌నం త‌ర‌చూ వంట‌ల్లో వెల్లుల్లిని వాడుతుంటాం. వెల్లుల్లిని వేయ‌డం వ‌ల్ల కూర‌ల‌కు చ‌క్క‌ని వాస‌న‌, రుచి వ‌స్తాయి. ఆయుర్వేద ప్ర‌కారం వెల్లుల్లిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని రోజూ తింటే మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. అలాగే వీటిలో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు కూడా ఉంటాయి. వెల్లుల్లిలో ఉండే ఐర‌న్‌, జింక్‌, కాప‌ర్, క్యాల్షియం మ‌న‌కు … Read more