Cholesterol : ఈ నాచురల్ టిప్స్‌ను పాటిస్తే.. మీ శరీరంలో కొలెస్ట్రాల్ మొత్తం కరిగిపోతుంది..!
Cholesterol : మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి ఎల్‌డీఎల్. దీన్నే చెడు కొలెస్ట్రాల్ అంటారు. హెచ్‌డీఎల్ అని ఇంకొక కొలెస్ట్రాల్ ఉంటుంది. దీన్నే మంచి కొలెస్ట్రాల్ అంటారు. మనం పాటించే జీవనశైలి, తీసుకునే ఆహారం కారణంగా మన శరీరంలో ఈ కొలెస్ట్రాల్స్ స్థాయిలు హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. అయితే మన శరీరంలో ఎల్‌డీఎల్ స్థాయి తక్కువగా ఉండాలి. అందుకు గాను హెచ్‌డీఎల్ పనిచేస్తుంది. ఈ క్రమంలోనే హెచ్‌డీఎల్‌ను పెంచుకోవాలంటే అందుకు కింద తెలిపిన పలు … Read more









