Cholesterol : శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే ఎలాంటి సూచ‌న‌లు, ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

Cholesterol : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే ఎల్‌డీఎల్ ఎక్కువైతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే శ‌ర‌రీంలో ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే మ‌న‌కు శ‌రీరం కొన్ని సూచ‌న‌ల ద్వారా తెలియ‌జేస్తుంది. అలాగే కొన్ని ల‌క్ష‌ణాల‌ను కూడా చూపిస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో చెడు … Read more

Sorakaya Juice: షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, అధిక బ‌రువు.. మూడింటికి చెక్ పెట్టే సొర‌కాయ జ్యూస్.. ఇలా త‌యారు చేసుకోవాలి..!

Sorakaya Juice: అధిక బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా ? అయితే మీ రోజువారీ ఆహారంలో సొర‌కాయ‌ల‌ను చేర్చుకోవాలి. ఇవి మ‌న‌కు ఎక్క‌డైనా ల‌భిస్తాయి. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటితో కూర‌లు, సూప్‌లు చేసుకుని తీసుకుంటారు. అయితే సొర‌కాయ‌లతో జ్యూస్ చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. సొర‌కాయ‌ల్లో బి విట‌మిన్లు, ఫైబ‌ర్, నీరు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి శ‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతోపాటు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను దృఢంగా మారుస్తాయి. సొర‌కాయ‌లను తీసుకుంటే ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. … Read more

శ‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ?

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్‌) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్‌) అంటారు. ఎల్‌డీఎల్ మ‌న శ‌రీరానికి కీడు చేస్తుంది. ఇది ఎక్కువ‌గా ఉండ‌డం హానిక‌రం. ఎల్‌డీఎల్‌ను త‌గ్గించేందుకు హెచ్‌డీఎల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. హైబీపీ వ‌స్తుంది. డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇత‌ర … Read more

కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్నాయా ? ఈ ఎసెన్షియ‌ల్ ఆయిల్‌ను రోజూ వాడితే కొలెస్ట్రాల్ స‌హ‌జ సిద్ధంగా త‌గ్గుతుంది..!

భార‌త‌దేశంలో దాదాపుగా 80 శాతం మంది అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు అదికంగా ఉంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఒత్తిడి, హైబీపీ, స్థూల‌కాయం, గుండె స‌మ‌స్య‌లు, హైపో థైరాయిడిజం వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు స‌హజంగానే ఎక్కువ‌గా ఉంటాయి. ఇంకా శారీర‌క శ్ర‌మ చేయ‌క‌పోవ‌డం, అధిక క్యాల‌రీలు ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల కూడా … Read more

కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. కొలెస్ట్రాల్ త‌గ్గేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు..

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. ఈ రెండు కొలెస్ట్రాల్స్ శ‌రీరంలో త‌గిన స్థాయిలో ఉండాలి. అయితే మ‌నం తినే ఆహార ప‌దార్థాలు, పాటించే అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల మంచి కొలెస్ట్రాల్ త‌గ్గి చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది దీర్ఘ‌కాలంలో గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌వుతుంది. క‌నుక ప్ర‌తి ఒక్కరూ … Read more

కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవాలంటే.. తీసుకోవాల్సిన ఆహారాలు, మానేయాల్సిన ప‌దార్థాలు..!

మ‌న శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్ అని రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డీఎల్ అంటారు. అయితే మ‌నం తినే అనేక రకాల ఆహారాల‌తోపాటు ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోతుంటుంది. ఈ క్ర‌మంలో ఆ కొలెస్ట్రాల్‌ను త‌గ్గించాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత హెచ్‌డీఎల్ ఉండాలి. అందుకు కింద తెలిపిన సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. 1. మ‌ట‌న్ వంటి … Read more

కొవ్వు ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామా ?

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల కొవ్వు ప‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని ర‌కాల కొవ్వు ప‌దార్థాలు చెడువి కావు. అంటే.. మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే కొవ్వు ప‌దార్థాలు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు మంచి చేసే, చెడు చేసే కొవ్వు ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి క‌దా. ఒక‌దాన్ని మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) అంటారు. రెండో దాన్ని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) అంటారు. … Read more

డయాబెటిస్‌ను అదుపులో ఉంచే దాల్చిన చెక్క.. సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడి..!

భారతీయుల వంట ఇంటి దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. దీన్ని అనేక కూరల్లో వేస్తుంటారు. ఇది ఎంతో సువాసనను ఇస్తుంది. దీని వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్క వల్ల డయాబెటిస్‌ అదుపులో ఉంటుందని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. నిత్యం దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారిలో షుగర్‌ లెవల్స్‌ తగ్గుతాయని తేల్చారు. మసాలా దినుసుల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న దాల్చినచెక్క మధుమేహం ఉన్నవారికి సహాయపడుతుందని గుర్తించారు. … Read more