కొవ్వు పదార్థాలను తినడం వల్ల బరువు పెరుగుతామా ?
మనకు తినేందుకు అనేక రకాల కొవ్వు పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని రకాల కొవ్వు పదార్థాలు చెడువి కావు. అంటే.. మన ఆరోగ్యానికి ఉపయోగపడే కొవ్వు పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే మనకు మంచి చేసే, చెడు చేసే కొవ్వు పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి కదా. ఒకదాన్ని మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) అంటారు. రెండో దాన్ని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) అంటారు. … Read more









