మ‌న శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL) ఎక్కువ‌గా ఉండాలి.. ఈ ఆహారాల‌ను తింటే HDLను పెంచుకోవ‌చ్చు..!

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. రెండోది మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే మ‌నం తినే ఆహారాలు, తాగే ద్ర‌వాలు, పాటించే అల‌వాట్ల వ‌ల్ల శ‌రీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోతుంది. దాన్ని త‌గ్గించేందుకు హెచ్‌డీఎల్ అవ‌స‌రం అవుతుంది. ఎల్‌డీఎల్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అందువల్ల ఎల్‌డీఎల్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకోవాలి. అందుకుగాను … Read more

శ‌రీరంలో ఎక్కువ‌గా ఉన్న కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుందో తెలుసా ?

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ (లో డెన్సిటీ లిపోప్రోటీన్‌) అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రోటీన్‌) అంటారు. ఎల్‌డీఎల్ మ‌న శ‌రీరానికి కీడు చేస్తుంది. ఇది ఎక్కువ‌గా ఉండ‌డం హానిక‌రం. ఎల్‌డీఎల్‌ను త‌గ్గించేందుకు హెచ్‌డీఎల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. హైబీపీ వ‌స్తుంది. డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఉంటాయి. ఇత‌ర … Read more

కొలెస్ట్రాల్‌ను త‌గ్గించుకోవాలంటే.. తీసుకోవాల్సిన ఆహారాలు, మానేయాల్సిన ప‌దార్థాలు..!

మ‌న శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్ అని రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డీఎల్ అంటారు. అయితే మ‌నం తినే అనేక రకాల ఆహారాల‌తోపాటు ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కూడా మ‌న శ‌రీరంలో ఎల్‌డీఎల్ పేరుకుపోతుంటుంది. ఈ క్ర‌మంలో ఆ కొలెస్ట్రాల్‌ను త‌గ్గించాలంటే మ‌న శ‌రీరంలో త‌గినంత హెచ్‌డీఎల్ ఉండాలి. అందుకు కింద తెలిపిన సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. 1. మ‌ట‌న్ వంటి … Read more

కొవ్వు ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతామా ?

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల కొవ్వు ప‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్ని ర‌కాల కొవ్వు ప‌దార్థాలు చెడువి కావు. అంటే.. మ‌న ఆరోగ్యానికి ఉప‌యోగ‌ప‌డే కొవ్వు ప‌దార్థాలు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే మ‌న‌కు మంచి చేసే, చెడు చేసే కొవ్వు ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి క‌దా. ఒక‌దాన్ని మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌) అంటారు. రెండో దాన్ని చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్) అంటారు. … Read more

చెడు కొలెస్ట్రాల్ (LDL), మంచి కొలెస్ట్రాల్ (HDL) అంటే ఏమిటి ? వీటి మ‌ధ్య తేడాలేమిటి ?

మ‌న శ‌రీరంలో ప‌లు జీవ‌క్రియ‌లు, ప‌నులు స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌బ‌డాలంటే అందుకు కొలెస్ట్రాల్ అవ‌స‌రం. క‌నుక మ‌నం నిత్యం కొలెస్ట్రాల్ ఉండే ఆహారాల‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో మ‌న శ‌రీరం హార్మోన్ల‌ను త‌యారు చేసుకుంటుంది. అలాగే విట‌మిన్ డిని త‌యారు చేసుకుంటుంది. అయితే కొలెస్ట్రాల్ అస‌లు లేక‌పోవ‌డం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నా.. అంతే ప్ర‌మాద‌క‌రం. క‌నుక కొలెస్ట్రాల్ స్థాయిలు ఎప్పుడూ నియంత్ర‌ణ‌లో ఉండాలి. అయితే కొలెస్ట్రాల్ పేరు చెప్పిన‌ప్పుడ‌ల్లా మ‌న‌కు రెండు మాట‌లు బాగా … Read more