High Cholesterol Symptoms : మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ మ‌రీ ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పేందుకు సంకేతాలు ఇవే.. జాగ్రత్త సుమా..!

High Cholesterol Symptoms : ఈమ‌ధ్య కాలంలో చాలా మంది అస్త‌వ్య‌వ‌స్త‌మైన జీవ‌న‌శైలి కార‌ణంగా అనేక వ్యాధుల బారిన ప‌డుతున్నారు. ముఖ్యంగా గుండె జ‌బ్బులు చాలా మందికి వ‌స్తున్నాయి. హార్ట్ ఎటాక్‌తో అధిక శాతం మంది చ‌నిపోతున్నారు. ఇందుకు ఆహారపు అల‌వాట్లు, జీవ‌న విధానంలోని మార్పులే కార‌ణ‌మ‌ని వైద్యులు చెబుతున్నారు. శ‌రీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవ‌డం వ‌ల్ల ర‌క్త‌నాళాల్లో అడ్డంకులు ఏర్ప‌డుతాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డి బీపీ పెరుగుతుంది. ఫ‌లితంగా హార్ట్ స్ట్రోక్ వ‌స్తుంది. … Read more

High Cholesterol Symptoms : ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.. అయితే మీ శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లే..!

High Cholesterol Symptoms : మ‌నం పాటించే జీవ‌న విధానం, తీసుకునే ఆహారంతోపాటు ఇత‌ర అనేక కార‌ణాల వ‌ల్ల మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ పెరిగిపోతుంటాయి. దీంతో మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అయితే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ అధికంగా ఉండ‌డం ప్ర‌మాదం. దీంతో గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ముఖ్యంగా రక్త‌నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి హార్ట్ ఎటాక్ వ‌చ్చే చాన్స్ ఉంటుంది. క‌నుక కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ను త‌గ్గించుకునే ప్ర‌య‌త్నం చేయాలి. ఇక కొలెస్ట్రాల్ … Read more

Cholesterol : శ‌రీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉంటే ఎలాంటి సూచ‌న‌లు, ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసా ?

Cholesterol : మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్‌. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. అయితే ఎల్‌డీఎల్ ఎక్కువైతే అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అయితే శ‌ర‌రీంలో ఎల్‌డీఎల్ ఎక్కువ‌గా ఉంటే మ‌న‌కు శ‌రీరం కొన్ని సూచ‌న‌ల ద్వారా తెలియ‌జేస్తుంది. అలాగే కొన్ని ల‌క్ష‌ణాల‌ను కూడా చూపిస్తుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ‌రీరంలో చెడు … Read more

కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. కొలెస్ట్రాల్ త‌గ్గేందుకు తీసుకోవాల్సిన ఆహారాలు..

మ‌న శ‌రీరంలో రెండు ర‌కాల కొలెస్ట్రాల్ లు ఉంటాయి. ఒక‌టి చెడు కొలెస్ట్రాల్. దీన్నే ఎల్‌డీఎల్ అంటారు. ఇంకోటి మంచి కొలెస్ట్రాల్‌. దీన్నే హెచ్‌డీఎల్ అంటారు. ఈ రెండు కొలెస్ట్రాల్స్ శ‌రీరంలో త‌గిన స్థాయిలో ఉండాలి. అయితే మ‌నం తినే ఆహార ప‌దార్థాలు, పాటించే అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, మ‌న‌కు క‌లిగే అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల మంచి కొలెస్ట్రాల్ త‌గ్గి చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది దీర్ఘ‌కాలంలో గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు కార‌ణ‌మ‌వుతుంది. క‌నుక ప్ర‌తి ఒక్కరూ … Read more