Bottle Gourd : రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ సొర‌కాయ జ్యూస్‌తో.. శ‌రీరంలో కొవ్వు వేగంగా క‌రిగిపోతుంది..!

Bottle Gourd : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక కూర‌గాయ‌ల్లో సొర‌కాయ ఒక‌టి. ఇది మ‌న‌కు అత్యంత చ‌వ‌క‌గా ల‌భిస్తుంది. చాలా మంది సొర‌కాయ‌ల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ సొర‌కాయ మ‌న‌కు అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. దీన్ని రోజూ నేరుగా తిన‌లేని వారు జ్యూస్ రూపంలో తీసుకోవ‌చ్చు. ఉద‌యం ప‌ర‌గ‌డుపున సొర‌కాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో తాగితే అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రోజూ అనేక … Read more

Bottle Gourd : సొరకాయ అని తేలిగ్గా తీసిపారేయకండి.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

Bottle Gourd : మనకు సులభంగా అందుబాటులో ఉన్న కూరగాయల్లో సొరకాయలు ఒకటి. వీటిని కొందరు ఆనపకాయలు అని కూడా పిలుస్తారు. అయితే ఎలా పిలిచినా ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ సొరకాయల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మరి సొరకాయల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మలబద్దకం సమస్య ఉన్నవారికి సొరకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. … Read more

Sorakaya Juice: షుగ‌ర్‌, కొలెస్ట్రాల్‌, అధిక బ‌రువు.. మూడింటికి చెక్ పెట్టే సొర‌కాయ జ్యూస్.. ఇలా త‌యారు చేసుకోవాలి..!

Sorakaya Juice: అధిక బ‌రువు త‌గ్గాల‌నుకుంటున్నారా ? అయితే మీ రోజువారీ ఆహారంలో సొర‌కాయ‌ల‌ను చేర్చుకోవాలి. ఇవి మ‌న‌కు ఎక్క‌డైనా ల‌భిస్తాయి. మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటితో కూర‌లు, సూప్‌లు చేసుకుని తీసుకుంటారు. అయితే సొర‌కాయ‌లతో జ్యూస్ చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. సొర‌కాయ‌ల్లో బి విట‌మిన్లు, ఫైబ‌ర్, నీరు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇవి శ‌రీర మెట‌బాలిజంను పెంచుతాయి. దీంతోపాటు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను దృఢంగా మారుస్తాయి. సొర‌కాయ‌లను తీసుకుంటే ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. … Read more

సొరకాయ (ఆనపకాయ) పోషకాలకు గని.. దీని లాభాలు తెలిస్తే రోజూ తింటారు..!

సొరకాయ.. దీన్నే కొన్ని ప్రాంతాల వాసులు ఆనపకాయ అని కూడా అంటారు. వీటితో చాలా మంది కూరలు చేసుకుంటారు. ఎక్కువగా వీటిని చారులో వేస్తుంటారు. దీంతో అవి చక్కని రుచిని అందిస్తాయి. అయితే సొరకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు పోషణను అందిస్తాయి. ఈ క్రమంలోనే వీటిని తరచూ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సొరకాయల్లో విటమిన్లు బి, సి, ఎ లతోపాటు మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని … Read more