Bottle Gourd : సొరకాయ అని తేలిగ్గా తీసిపారేయకండి.. వీటి ప్రయోజనాలు తెలిస్తే ఎగిరి గంతేస్తారు..!

Bottle Gourd : మనకు సులభంగా అందుబాటులో ఉన్న కూరగాయల్లో సొరకాయలు ఒకటి. వీటిని కొందరు ఆనపకాయలు అని కూడా పిలుస్తారు. అయితే ఎలా పిలిచినా ఇవి అందించే ప్రయోజనాలు మాత్రం అద్భుతమనే చెప్పాలి. వీటిని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ సొరకాయల వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు. మరి సొరకాయల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మలబద్దకం సమస్య ఉన్నవారికి సొరకాయలు అద్భుతంగా పనిచేస్తాయి. … Read more

సొరకాయ (ఆనపకాయ) పోషకాలకు గని.. దీని లాభాలు తెలిస్తే రోజూ తింటారు..!

సొరకాయ.. దీన్నే కొన్ని ప్రాంతాల వాసులు ఆనపకాయ అని కూడా అంటారు. వీటితో చాలా మంది కూరలు చేసుకుంటారు. ఎక్కువగా వీటిని చారులో వేస్తుంటారు. దీంతో అవి చక్కని రుచిని అందిస్తాయి. అయితే సొరకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు పోషణను అందిస్తాయి. ఈ క్రమంలోనే వీటిని తరచూ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సొరకాయల్లో విటమిన్లు బి, సి, ఎ లతోపాటు మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని … Read more