డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ప‌వ‌ర్‌ఫుల్ మెడిసిన్ ఇవి.. ఎలా తీసుకోవాలంటే..?

డయాబెటిస్.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఈ దీర్ఘ కాలిక సమస్యతో బాధపడుతున్నారు. దీనివలన శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను రెగ్యులేట్ చేయడానికి తగినంత ఇన్సులిన్ ను ప్రొడ్యూస్ చేయలేదు. వైద్యులు అలాగే నిపుణులు అభిప్రాయం ప్రకారం ఈ కండిషన్ ను మేనేజ్ చేయడానికి వివిధ రకాల డైట్ ను అలాగే లైఫ్ స్టైల్ మార్పులను కూడా సజెస్ట్ చేస్తారు. తీపి పదార్థాలను అలాగే డ్రింక్స్ ను అవాయిడ్ చేయడం వాటిలో ముఖ్యమైనది. అలాగే బ్లడ్ షుగర్ … Read more

మెంతుల నీటిని తాగితే.. అనారోగ్య స‌మ‌స్య‌లు దూరం..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి మెంతుల‌ను త‌మ వంట ఇంటి దినుసుల్లో ఒక‌టిగా ఉపయోగిస్తున్నారు. మెంతుల‌ను చాలా మంది కూర‌లు, ప‌చ్చ‌ళ్ల‌లో పొడి రూపంలో ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే మెంతుల వల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. మెంతుల‌తో త‌యారు చేసుకునే నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.   * ఒక పాత్ర‌లో 2 గ్లాసుల నీటిని తీసుకుని అందులో 1 టీస్పూన్ మెంతుల‌ను వేసి బాగా … Read more

BP, షుగర్ లను మీ కంట్రోల్ లో ఉంచుకోవాలంటే…ఇలా చేయండి.!

ఆహార అలవాట్లు, వంశపారంపర్యాల కారణంగా BP, షుగర్ లు ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరిని అంటుకున్నాయి.40 దాటిందంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్ఫాం అని చెప్పకతప్పదు. ఇలాంటి స్థితిలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా….మన ప్రాణాలకే ప్రమాదం. BP, షుగర్లు వాటి చేతుల్లోకి మనల్ని తీసుకొకముందే…మనమే వాటిని మన కంట్రోల్ లో పెట్టుకోవాలి లేదంటే చాలా డేంజర్. ఓ పిడికెడు మెంతుల్ని..రాత్రి నీటిలో నానబెట్టి, పరగడుపునే వాటిని నమిలి తినాలి. దీని వల్ల BP పూర్తి … Read more

రోజూ ప‌డుకునే ముందు ఓ గ్లాస్ వేడి నీటిలో…ఈ పొడిని క‌లుపుకొని తాగితే ఏ వ్యాధీ మీ దరిచేర‌దు.

లావుగా ఉన్నారా? అజీర్తి స‌మ‌స్యా? మైండ్ అండ్ బాడీ బ‌ద్ద‌కంగా ఉందా? మ‌ల‌బ‌ద్ద‌కం వేధిస్తుందా? అయితే ఇలాంటి ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే ఔష‌ధాన్ని ఇప్పుడు మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. క్ర‌మం త‌ప్ప‌కుండా మూడు నెల‌లు వాడితే చాలు మీ శ‌రీరంలోని విష ప‌దార్థాల‌న్నీ బ‌య‌టికి నెట్టివేయ‌బ‌డ‌తాయి. కావల్సిన ప‌దార్థాలు: మెంతులు-250 గ్రాములు, వాము-100 గ్రాములు, న‌ల్ల జీల‌క‌ర్ర‌- 50 గ్రాములు. త‌యారీ విధానం: పై మూడు ప‌దార్థాల‌ను వేర్వేరుగా పెనం పై వేడి చేయాలి, … Read more

రోజూ 10 గ్రాముల మెంతుల‌తో డ‌యాబెటిస్‌కు చెక్‌..!

భార‌తీయులు వాడే వంటింటి పోపు దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతుల‌ను అనేక ర‌కాల వంటల్లో వేస్తుంటారు. వీటితో ఆయా వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే మెంతులు కేవ‌లం రుచికే కాదు, ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో కూడా ఎంత‌గానో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా వీటితో టైప్ 2 డ‌యాబెటిస్‌ను చాలా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తెలిసింది. నిత్యం 10 గ్రాముల మెంతుల పొడిని తీసుకుంటే ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను త‌గ్గించుకోవ‌చ్చ‌ని, … Read more

Fenugreek Seeds : మెంతులను దీనితో కలిపి తినండి.. డయాబెటిస్‌ పోతుంది..

Fenugreek Seeds : ప్రస్తుత తరుణంలో షుగర్‌ వ్యాధి అనేది చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. చాలా చిన్న వయస్సులోనే దీని బారిన పడుతున్నారు. దీంతో ఆందోళన చెందుతున్నారు. అయితే షుగర్‌ వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే సరిగ్గా మందులను వాడుతూ కొన్ని సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే షుగర్‌ తప్పక నియంత్రణలో ఉంటుంది. షుగర్‌ గురించి అంతగా బెంగ పడాల్సిన పని ఉండదు. ఇక షుగర్‌ నియంత్రించే వాటిల్లో మెంతులు కూడా ఒకటి. … Read more

కేవ‌లం రూ.10 ఖ‌ర్చుతో మీ శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను ఇలా కరిగించుకోవ‌చ్చు..!

మ‌న వంట ఇంటి పోపు దినుసుల్లో మెంతులు కూడా ఒక‌టి. మెంతులు చాలా త‌క్కువ ధ‌ర‌కే ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే రూ.10 పెట్టి మెంతుల‌ను కొంటే వారం రోజుల వ‌ర‌కు వాటిని ఉప‌యోగించుకోవ‌చ్చు. వారం రోజుల పాటు మెంతుల‌ను వాడితే మీ శ‌రీరంలోని కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ ఇట్టే క‌రిగిపోతాయి. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంలో మెంతులు అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఆయుర్వేదంలో మెంతుల‌ను ఎన్నో సంవ‌త్స‌రాల నుంచే ఉప‌యోగిస్తున్నారు. వీటిని తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మెంతుల్లో … Read more

Fenugreek Seeds : మెంతుల‌ను రాత్రిపూట నాన‌బెట్టి ఉద‌యాన్నే తీసుకోండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Fenugreek Seeds : ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉండాలంటే కచ్చితంగా మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. దానితో పాటుగా సరైన జీవన విధానాన్ని అనుసరించాలి. నీళ్లు, నిద్ర, వ్యాయామం, ఆహారం వీటి అన్నిటిపై కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చాలామంది ఈ రోజుల్లో మధుమేహం, జీర్ణ సమస్యలు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు ఉన్నవాళ్లు, ఈ విధంగా పాటిస్తే … Read more

Hair Growth : కేవలం ఇన్ని చాలు.. మీ జుట్టు పొడ‌వుగా పెరుగుతుంది.. చుండ్రు ఉండ‌దు..

Hair Growth : వ‌య‌సుతో సంబంధం లేకుండా నేటి త‌రుణంలో చాలా మంది జుట్టు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు రాల‌డం, త‌ల‌లో దుర‌ద‌, చుండ్రు, జుట్టు నిర్జీవంగా మార‌డం, జుట్టు తెగిపోవ‌డం వంటి వివిధ ర‌కాల జుట్టు స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. జుట్టు స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి వివిధ కార‌ణాలు ఉన్నాయి. త‌ల‌ను స‌రిగ్గా శుభ్రం చేసుకోక‌పోవ‌డం, వాతావ‌ర‌ణ కాలుష్యం, జుట్టుకు పోష‌కాలు స‌రిగ్గా అంద‌క‌పోవ‌డం, ర‌సాయ‌నాలు క‌లిగిన హెయిర్ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డం వంటి వివిధ … Read more

Fenugreek Seeds For Dandruff : మెంతులు, మందార ఆకుల‌తో ఇలా చేస్తే చాలు.. చుండ్రు అన్న‌ది అస‌లు ఉండ‌దు..!

Fenugreek Seeds For Dandruff : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక చ‌క్క‌టి చిట్కాను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ఎంతో కాలంగా వేధిస్తున్న చుండ్రు స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ మ‌ధ్య కాలంలో చుండ్రు స‌మస్య‌తో మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. చుండ్రు కార‌ణంగా జుట్టు రాల‌డం, దుర‌ద వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా త‌లెత్తుతాయి. చాలా మంది ఈ స‌మ‌స్య నుండి … Read more