న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్ (కీళ్ల‌వాపు) స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుందా ?

భార‌తీయులు న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎంతో పురాత‌న కాలంగా త‌మ వంట‌కాల్లో ఉప‌యోగిస్తున్నారు. దీనికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్య‌త ఉంది. అనేక వ్యాధులను న‌యం చేసే ఔష‌ధాల్లో న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. దీన్ని ఖురాన్‌, బైబిల్‌ల‌లోనూ మిరాకిల్ హెర్బ్‌గా అభివ‌ర్ణించారు. ఆసియా దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు దీన్ని ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే న‌ల్ల జీల‌క‌ర్ర ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుందా ? దీనికి సైంటిస్టులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు ? అంటే…   న‌ల్ల జీల‌క‌ర్ర‌లో థైమోక్వినోన్ అన‌బ‌డే … Read more

రోజూ ప‌డుకునే ముందు ఓ గ్లాస్ వేడి నీటిలో…ఈ పొడిని క‌లుపుకొని తాగితే ఏ వ్యాధీ మీ దరిచేర‌దు.

లావుగా ఉన్నారా? అజీర్తి స‌మ‌స్యా? మైండ్ అండ్ బాడీ బ‌ద్ద‌కంగా ఉందా? మ‌ల‌బ‌ద్ద‌కం వేధిస్తుందా? అయితే ఇలాంటి ఎన్నో రోగాల‌కు చెక్ పెట్టే ఔష‌ధాన్ని ఇప్పుడు మీ ఇంట్లోనే తయారు చేసుకోండి. క్ర‌మం త‌ప్ప‌కుండా మూడు నెల‌లు వాడితే చాలు మీ శ‌రీరంలోని విష ప‌దార్థాల‌న్నీ బ‌య‌టికి నెట్టివేయ‌బ‌డ‌తాయి. కావల్సిన ప‌దార్థాలు: మెంతులు-250 గ్రాములు, వాము-100 గ్రాములు, న‌ల్ల జీల‌క‌ర్ర‌- 50 గ్రాములు. త‌యారీ విధానం: పై మూడు ప‌దార్థాల‌ను వేర్వేరుగా పెనం పై వేడి చేయాలి, … Read more

Black Cumin : రోజూ తీసుకుంటే చాలు.. జీర్ణ స‌మ‌స్య‌లు, షుగ‌ర్‌, కీళ్ల నొప్పులు మాయం..!

Black Cumin : మ‌న‌కు చాలా సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో ఒక పొడిని త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం అరికాళ్ల నుండి త‌ల వ‌ర‌కు వ‌చ్చే అనేక రకాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఈ పొడిని వాడ‌డం వ‌ల్ల అధిక బ‌రువు, షుగ‌ర్, ర‌క్త‌పోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఇవే కాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, తిమ్మిర్లు, గౌట్, ఆర్థ‌రైటిస్, వాత దోషాలు, యూరిక్ యాసిడ్ స్థాయిలు పెర‌గడం వంటి … Read more

Black Cumin : రాత్రి వీటిని నీటిలో నాన‌బెట్టి.. మ‌రుస‌టి ఉద‌యం ప‌ర‌గ‌డుపునే తినండి.. షుగర్‌, కొలెస్ట్రాల్‌, గుండె జ‌బ్బులు రావు..

Black Cumin : షుగ‌ర్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు వంటి వివిధ ర‌కాల‌ అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే వారి సంఖ్య ప్ర‌స్తుత కాలంలో ఎక్కువ‌వుతుంది. ఇలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నింటిని ఒక ఔష‌ధంతో త‌గ్గించుకోవ‌చ్చు. అంతేకాకుండా ఈ ఔష‌ధాన్ని వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఎటువంటి అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. మ‌న ఆరోగ్యాన్ని సంర‌క్షించే ఈ ఔష‌ధం ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న‌కు వ‌చ్చే అనేక … Read more

Black Cumin : న‌ల్ల జీల‌క‌ర్ర‌తో ఉప‌యోగాలు తెలిస్తే.. అస‌లు విడిచిపెట్ట‌రు..!

Black Cumin : మ‌న వంటింట్లో పోపుల గిన్నెలో ఉండే వాటిల్లో జీల‌క‌ర్ర కూడా ఒక‌టి. జీల‌క‌ర్ర‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలను పొంద‌వ‌చ్చని మ‌నంద‌రికీ తెలుసు. జీల‌క‌ర్ర‌లో మ‌నం త‌ర‌చూ ఉప‌యోగించే జీల‌క‌ర్ర కాకుండా న‌ల్ల జీల‌క‌ర్ర కూడా ఉంటుంది. ఆయుర్వేదంలో ఈ న‌ల్ల జీల‌క‌ర్ర‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. న‌ల్ల జీల‌క‌ర్రను ఉప‌యోగించి మ‌నం అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. న‌ల్ల జీల‌క‌ర్ర వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాల గురించి, దీనిని వాడ‌డం వ‌ల్ల … Read more

Black Cumin : రోజూ దీన్ని ఒక క‌ప్పు తాగితే.. లివ‌ర్ మొత్తం క్లీన్‌.. షుగ‌ర్‌, కొలెస్ట్రాల్ ఉండ‌వు..!

Black Cumin : జీల‌కర్ర‌ను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. ఇది ఎంతో కాలం నుంచి మ‌న‌కు వంట ఇంటి దినుసుగా ఉంది. దీన్ని రోజూ కూర‌ల్లో వేస్తుంటారు. అయితే జీల‌క‌ర్ర‌లో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి సాధార‌ణ జీల‌క‌ర్ర కాగా.. ఇంకోటి న‌ల్ల జీల‌క‌ర్ర‌. సాధార‌ణ జీల‌క‌ర్ర క‌న్నా న‌ల్ల జీల‌క‌ర్ర‌లోనే అధికంగా పోష‌కాలు ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. జీల‌క‌ర్ర గింజ‌ల‌ను కొద్దిగా తీసుకుని నీటిలో వేసి … Read more