ఉల్లిపాయలను కోసినప్పుడు అసలు కన్నీళ్లు ఎందుకు వస్తాయి..?
ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళు మండటానికి కారణం అంతా ఒక రసాయనం! ఆ రసాయనం పేరు సల్ఫర్ ప్రొపైల్ ఎస్ ఆక్సైడ్. ఉల్లిపాయను కోసినప్పుడు ఈ రసాయనం గాలిలోకి విడుదల అవుతుంది. ఈ వాయువు మన కళ్ళలోని లాక్రిమల్ గ్రంధులను ప్రేరేపిస్తుంది. దీని వల్ల కళ్ళు మండి నీళ్లు వస్తాయి. ఉల్లిపాయ కోసేటప్పుడు కన్నీళ్లు రావడానికి కారణం ఆసక్తికరమైన శాస్త్రీయ విషయమే అని నిపుణులు చెబుతున్నారు. ఉల్లిపాయ కోసేటప్పుడు కన్నీళ్లు రావడానికి కారణాలు.. ఉల్లిపాయల్లో లైక్రిమేటరీ ఫాక్టర్ సింథేస్ … Read more









