Onions : వేసవిలో ఉల్లిపాయలను కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?
Onions : వేసవి వచ్చిందంటే చాలు.. చాలా మంది తమ శరీరాన్ని చల్లగా ఉంచుకునే మార్గాలను అనుసరిస్తుంటారు. అందులో భాగంగానే చల్లని పదార్థాలు, పానీయాలను ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే వేసవిలో ఉల్లిపాయలను కూడా తీసుకోవాల్సిందే. ఉల్లిపాయల్లో అనేక అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. కనుక వీటిని తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. 1. వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఉల్లిపాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సమ్మేళనాలను కలిగి ఉంటుంది. కనుక ఉల్లిపాయలను … Read more









