కరివేపాకు, ఉల్లిపాయతో ఇలా చేస్తే చాలు.. మీ జుట్టు నల్లగా మారుతుంది.. పొడవుగా పెరుగుతుంది..!
ప్రస్తుత కాలంలో చాలా మంది తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. వాతావరణ కాలుష్యం, మారిన మన జీవన విధానం, పోషకాహార లోపం, ఒత్తిడి, ఆందోళన వంటి వివిధ కారణాల చేత తెల్ల జుట్టు సమస్య తలెత్తుతుంది. తెల్ల జుట్టు కారణంగా చిన్న వారు కూడా పెద్ద వాళ్ల లాగా కనిపిస్తారు. దీంతో ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది హెయిర్ డైలను వాడుతూ ఉంటారు. అయితే … Read more









