Onions : ఉల్లిపాయను అధికంగా తీసుకుంటే కలిగే దుష్ప్రభావాలు ఇవే..!
Onions : మనలో చాలా మంది ఉల్లిపాయలను పచ్చిగా తినేందుకు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. ఉల్లిపాయల్లో అనేక ఔషధ గుణాలతోపాటు పోషకాలు కూడా ఉంటాయి. కనుక వీటిని తింటే లాభాలను పొందవచ్చు. రోజుకు ఒక సాధారణ సైజ్‌లో ఉన్న పచ్చి ఉల్లిపాయను తినవచ్చు. కానీ అంతకు మించితే మాత్రం దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పచ్చి ఉల్లిపాయలను శుభ్రంగా కడిగిన తరువాతే తినాలి. లేదంటే సాల్మొనెల్లా ఇన్‌ఫెక్షన్ వస్తుంది. ఇది టైఫాయిడ్ … Read more









