Dandruff : చుండ్రుని శాశ్వతంగా తొలగించే చిట్కాలు..!
Dandruff : సాధారణంగా చుండ్రు సమస్య చాలా మందిని బాధిస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటించడం వల్ల చుండ్రును శాశ్వతంగా వదిలించుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే.. 1. కొద్దిగా వెనిగర్ తీసుకుని దాన్ని నీళ్లలో కలిపి జుట్టుకు పట్టేలా రాయాలి. 30 నిమిషాల పాటు ఉండి తలస్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. ముఖ్యంగా దురదతో కూడిన చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. ఈ … Read more









