శిరోజాల సమస్యలు తగ్గి జుట్టు బాగా పెరగాలంటే ఈ నూనెలను వాడాలి..!

తల మీద శిరోజాలు ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనిపిస్తాయి. కానీ కొందరికి వెంట్రుకల సమస్యలు ఉంటాయి. దీంతో వారు శిరోజాలు అందంగా కనిపించేలా చేసుకునేందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్తుంటారు. కానీ అందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. మన ఇళ్లలో ఉండే పలు సహజసిద్ధమైన నూనెలతోనే శిరోజాలు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో అవి అందంగా కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే నూనెలతో కొద్దిసేపు మర్దనా చేసుకోవడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది. వెంట్రుకల సమస్యలు ఉండవు. రోజూ ఈ … Read more

తెల్లగా ఉన్న వెంట్రుకలు నల్లగా మారేందుకు చిట్కాలు..!

మనలో కొందరికి చిన్నతనంలోనే జుట్టు తెల్లబడుతుంది. కొందరికి పలు ఇతర కారణాల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. పోషకాహార లోపం కూడా ఇందుకు కారణమవుతుంది. అయితే కారణాలు ఏమున్నప్పటికీ యుక్త వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడితే నలుగురిలో తిరిగేందుకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో రసాయనాలతో తయారు చేసిన కలర్‌లను జుట్టుకు వేసుకుంటారు. కానీ వాటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలను పాటించాలి. దీంతో తెల్లగా ఉండే శిరోజాలు నలుపు … Read more