మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారాలంటే పాటించాల్సిన స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాలు..

తెల్ల జుట్టు అనేది ఇప్పుడు చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. కుర్రకారులో 90 శాతానికి పైగా మంది ఈ తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని పలు అధ్యయనాలు చెప్తున్నాయి. తెల్ల జుట్టు సమస్యకు అనేక కారణాలు ఉంటాయని, అందుకు తగిన మోతాదులో పోషకాలు లేని ఆహారం ప్రధాన కారణంగా కనిపిస్తుందని, మరికొందరిలో వారి అలవాట్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్తున్నారు. కారణం ఏదైనా.. జుట్టుకు కావాల్సిన పోషకాలు అందకపోవడం వల్లే తెల్లబడుతుందని వైద్యులు … Read more

5 నిమిషాల్లోనే మీ జుట్టును స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకునే చిట్కా.. దీన్ని ఫాలో అయిపొండి చాలు..

వయసు పెరిగే కొద్ది మనలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. వయసు పెరిగే కొద్ది చర్మం ముడతలు పడిపోవడం, జుట్టు తెల్లగా మారిపోవడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. ఈరోజుల్లో చిన్న‌ వయసులోనే జుట్టు తెల్లగా అయిపోతోంది. చాలా మంది రకరకాల రంగుల్ని వాడుతున్నారు. జుట్టుని నల్లగా మార్చుకోవడానికి వివిధ పద్ధతుల్ని పాటిస్తున్నారు. అయితే ఐదు నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం… జుట్టు తెల్లగా అయిపోతుంటే చాలామంది కంగారుపడి రకరకాల … Read more

మీ జుట్టును స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకోవాలంటే.. ఇలా చేయండి..!

వయస్సుతో సంబంధం లేకుండా ప్రస్తుత కాలంలో అందరికి జుట్టు తెల్లబడిపోతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మనం తీసుకునే ఆహారంలో విటమిన్,పోషకాల లోపం వల్ల కూడా జుట్టు తెల్లబడిపోతుంది. అయితే తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవడానికి రంగులని కొని వాడడం జరుగుతోంది. కానీ ఈ రంగులని వాడడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తూ ఉంటాయి. తరచూ వీటిని ఉపయోగిస్తే తలనొప్పితో పాటు క్రమంగా కంటి చూపు తగ్గిపోవడంలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే మరి ఏ … Read more

ఇలా చేస్తే చాలు.. త‌ల‌లో ఒక తెల్ల వెంట్రుక కూడా క‌నిపించ‌దు.. మొత్తం న‌ల్ల‌గా మారుతుంది..

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది తెల్ల జుట్టు స‌మ‌స్య‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. చిన్న వ‌య‌స్సులోనే తెల్ల జుట్టు స‌మ‌స్య చాలా మందిని వేధిస్తోంది. దీంతో న‌లుగురిలోనూ క‌ల‌వ‌లేక‌పోతున్నారు. అయితే తెల్ల జుట్టు స‌మ‌స్య వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ ఏ కార‌ణం ఉన్నా స‌రే ఇందుకు మార్కెట్‌లో ల‌భించే ర‌సాయ‌నాలు క‌లిగిన హెయిర్ డై ల‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న‌కు అందుబాటులో ఉన్న ప్ర‌కృతి స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అందుకు ఏం … Read more

నెరిసిన జుట్టు నల్లబడేందుకు.. ఖర్చు లేని సింపుల్ చిట్కా..!

జుట్టు తెల్లబడటం ఇప్పుడు చాలా కామన్ అయ్యింది. గతంలో వయస్సు పైబడితేనే జుట్టు నెరిసేది. కానీ ఇప్పుడు పాఠశాల వయస్సులోనే కొందరి జుట్టు తెల్ల బడుతోంది. వంశపారంపర్యంగా వచ్చే సమస్యలతోపాటు కాలుష్యం, పోషకాహార లోపం ఇందుకు దారి తీస్తున్నాయి. అయితే నెరిసిన జట్టు ను మళ్లీ నల్లబడాలంటే ఇంటి వైద్యంతో సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఇందుకు కావాల్సింది మందార ఆకులు, పూలు. వీటి సాయంతో చాలా జుట్టు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందంటున్నారు ప్రకృతి వైద్యులు. జుట్టు చివర్లు … Read more

తెల్ల జుట్టుతో బాధ‌ప‌డుతున్నారా.. ఇవి ట్రై చేయండి..!

ఇటీవ‌ల కాలంలో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ‌ప‌డుతున్నారు. నిండా పాతికేళ్లు రాకముందే జుట్టు తెల్ల‌బడిపోతుంటుంది. ఒకప్పుడు కేవలం ముసలి వాళ్ళకి మాత్రమే తెల్ల వెంట్రుకలు వస్తుండేవి. దీంతో చాలా మాన‌సికంగా బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే తెల్ల జుట్టుకు కెమిక‌ల్స్ క‌లిపిన రంగును పూసుకుంటున్నారు. వీటిలో ఉండే కెమిక‌ల్స్ జుట్టుకు మ‌రింత హాని చేకూర్చుతాయి. నిజానికి ఆహార అల‌వాట్లు, ఒత్తిడి వంటివన్నీ దీనికి కారణం. అలాగే కొన్ని ప్రాంతాలలో నీళ్లు సమస్య వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. … Read more

ఎలాంటి హానీ లేకుండా స‌హ‌జ ప‌ద్ద‌తితో మీ తెల్ల జుట్టు న‌ల్ల‌గా మారుతుంది..!

ఈ రోజుల్లో కాస్త వ‌య‌స్సు వ‌చ్చాక ప్ర‌తి ఒక్క‌రు ఫేస్ చేసే స‌మ‌స్య తెల్ల జ‌ట్టు. అందంగా కనిపించడంలో జుట్టు కీలక పాత్ర పోషిస్తుంది. ఒత్తుగా నల్లగా నిగనిగలాడే జుట్టు ఉన్నవారు చాలా అందంగా క‌నిపిస్తారు. నేటి కాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలు అధికంగా ఉండటం చూస్తూనే ఉంటాం. జుట్టు బలహీనంగా మారి రాలిపోవడం కొందరి సమస్య అయితే చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో మరికొందరు ఇబ్బంది ప‌డుతున్నారు. అయితే ప్రజలు తమ జుట్టును నల్లగా … Read more

దీన్ని మూడు చుక్క‌లు త‌ల‌కు రాస్తే చాలు.. తెల్ల జుట్టు పూర్తిగా న‌ల్ల‌గా మారుతుంది..

ఒక‌ప్పుడు వ‌య‌స్సు 60 ఏళ్లు దాటిన త‌రువాతే జుట్టు తెల్ల‌బ‌డేది. వెంట్రుక‌లు తెల్ల‌గా మారిపోయేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ప్ర‌స్తుతం 20 ల‌లో ఉన్న‌వారి జుట్టు కూడా తెల్ల‌గా మారుతోంది. జుట్టు తెల్ల‌గా ఉంటే న‌లుగురిలో క‌లిసేందుకు ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఇలా జుట్టు తెల్ల‌గా ఉండేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే వాస్త‌వానికి జుట్టు తెల్ల‌గా ఉందంటే.. అక్క‌డ న‌లుపు రంగును ఇచ్చే స‌మ్మేళ‌నాలు లేన‌ట్లే. ఇవి లేక‌పోతే జుట్టు తెల్ల‌గా మారుతుంది. మ‌న … Read more

Dry Amla For White Hair : దీన్ని వాడితే చాలు.. మీ తెల్ల జుట్టు మొత్తం న‌ల్ల‌గా మారుతుంది..!

Dry Amla For White Hair : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది తెల్ల జుట్టుతో బాధ‌ప‌డుతున్నారు. పూర్వం వ‌య‌సు పైబ‌డిన వారిలో మాత్ర‌మే క‌నిపించే ఈ తెల్ల‌జుట్టు నేటి త‌రుణంలో పిల్ల‌ల్లో కూడా క‌నిపిస్తుంది. మారిన మ‌న ఆహారపు అల‌వాట్లు, జీవన విధానం, వాతావ‌ర‌ణ కాలుష్యం, ఒత్తిడి, పోష‌కాహార లోపం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది తెల్ల‌జుట్టుతో బాధ‌ప‌డుతున్నారు. జుట్టు తెల్ల‌బ‌డ‌డం వ‌ల్ల చిన్న వ‌య‌సులోనే పెద్ద‌వారిలాగా క‌నిపిస్తారు. చాలా … Read more

Black Hair : దీన్ని ఒక్క‌సారి రాస్తే.. మీ జుట్టు ఎప్ప‌టికీ న‌ల్ల‌గానే ఉంటుంది..!

Black Hair : ముఖం అందంగా ఉన్న‌ప్ప‌టికి కొంద‌రిలో జుట్టు తెల్ల‌గా ఉంటుంది. దీంతో వారు పెద్ద వ‌య‌సు వారి లాగా క‌నిపిస్తారు. జుట్టు తెల్ల‌బ‌డ‌డం అనేది వ‌య‌సుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌సుల వారిని ఇబ్బంది పెడుతుంది. ర‌సాయ‌నాలు క‌లిగిన షాంపూల‌ను ఎక్కువ‌గా వాడిన కూడా జుట్టు త్వ‌ర‌గా తెల్ల‌బ‌డుతుంది. ఇవే కాకుండా జుట్టు తెల్ల‌బ‌డ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. పౌష్టికాహార లోపం, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వాటి వ‌ల్ల కూడా జుట్టు తెల్ల‌బ‌డుతుంది. తెల్ల‌బ‌డిన … Read more