Dry Amla : రోజూ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇవి 2 నోట్లో వేసుకుంటే అన్ని రోగాలు మాయం..!
Dry Amla : ఉసిరికాయ పురాణకాలం నుంచి భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఔషద ఫలం. సంస్కృతంలో ఆమలక ఫలం అంటారు. సర్వరోగ నివారిణిగా ఆయుర్వేదంలో చెప్పబడిన త్రిఫల చూర్ణంలో ఒకటి ఉసిరికాయ. మిగిలిన రెండు, కరక్కాయ, తానికాయలు. తరతరాలుగా భారతీయ సంస్కృతిలో ఉసిరికాయ ఒక భాగంగా ఉంది. బ్రిటిష్ వారు దీన్ని ఇండియన్ గూస్‌బెర్రీగా పిలిచేవారు. చలికాలంలో విస్తృతంగా లభించే ఉసిరికాయలో అనేక ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా ఇది విటమిన్ సి కి బ్యాంక్ లాంటిది. యాంటీ … Read more









