Dry Amla For Young Age : భోజనానికి ముందు ఒక్క కాయ తింటే చాలు.. 100 ఏళ్లు వచ్చినా యవ్వనంగా ఉంటారు..!
Dry Amla For Young Age : ఉసిరికాయ.. ఇది మనందరికి తెలిసిందే. ఉసిరికాయ పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. కాలానుగుణంగా లభించే ఆహార పదార్థాల్లో ఇది కూడా ఒకటి. ఉసిరికాయలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. ఉసిరికాయను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగించే త్రిఫలాల్లో ఉసిరికాయ కూడా ఒకటి. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా … Read more









