Black Hair : చాలా తక్కువ ఖ‌ర్చుతో మీ తెల్ల జుట్టును న‌ల్ల జుట్టుగా ఇలా మార్చుకోండి..!

Black Hair : ప్ర‌స్తుత కాలంలో చాలా మందికి చిన్న వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతోంది. ఆహారపు అల‌వాట్ల‌ల్లో మార్పులు రావ‌డం, అధిక ఒత్తిడి, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వాటిని తెల్ల జుట్టు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల షాంపుల‌ను, హెయిర్ డై ల‌ను వాడుతున్నారు. వీటి వ‌ల్ల ఫ‌లితం తాత్కాలికంగా ఉండ‌డ‌మే కాకుండా అధిక ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. వీటిని అధికంగా వాడ‌డం వ‌ల్ల … Read more

Hair Care Tips : తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకునేందుకు.. ఈ పొడిని రోజూ తీసుకోవాలి..!

Hair Care Tips : వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల ఎవ‌రికైనా స‌రే స‌హ‌జంగానే జుట్టు తెల్ల‌గా అవుతుంటుంది. అది అత్యంత స‌ర్వ‌సాధార‌ణ‌మైన విష‌యం. అయితే కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా అవుతుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. కార‌ణాలు ఏమున్న‌ప్ప‌టికీ జుట్టు తెల్ల‌బ‌డ‌డం అనేది చాలా ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. జుట్టు తెల్ల‌గా ఉన్న‌వారు న‌ల్ల‌గా మారేందుకు మార్కెట్‌లో ల‌భించే అనేక ర‌కాల హెయిర్ డై ల‌ను వాడుతుంటారు. వాటి వ‌ల్ల జుట్టు అప్ప‌టిక‌ప్పుడు … Read more

తెల్ల‌గా ఉన్న జుట్టుతో ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ చిట్కాలతో జుట్టును స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకోండి..!

తెల్ల జుట్టు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల స‌హజంగానే జుట్టు తెల్ల‌బ‌డుతుంది. కానీ కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. 1. ఆలివ్ ఆయిల్‌లో మ‌న జుట్టుకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆలివ్ నూనెను వాడ‌డం వల్ల దాదాపుగా … Read more

తెల్ల‌గా ఉండే జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

మ‌న‌లో కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతుంది. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. సాధార‌ణంగా వృద్ధాప్య ఛాయ‌లు మీద ప‌డుతున్న వారికి జుట్టు తెల్ల‌బ‌డుతుంది. కానీ యుక్త వ‌య‌స్సులో వెంట్రుక‌లు తెల్ల‌బ‌డుతున్నాయి అంటే ఏదో స‌మ‌స్య ఉంద‌ని అర్థం. అయితే తెల్ల‌ని జుట్టును న‌ల్ల‌గా మార్చుకునేందుకు ఆయుర్వేదంలో ప‌లు అద్భుత‌మైన చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. * పాలకూర ఆకులు, కరివేపాకుల‌ను సమానంగా తీసుకుని మిక్సీలో వేసి పేస్ట్‌లా ప‌ట్టుకోండి. అనంత‌రం … Read more

తెల్లగా ఉన్న వెంట్రుకలు నల్లగా మారేందుకు చిట్కాలు..!

మనలో కొందరికి చిన్నతనంలోనే జుట్టు తెల్లబడుతుంది. కొందరికి పలు ఇతర కారణాల వల్ల ఈ సమస్య వస్తుంటుంది. పోషకాహార లోపం కూడా ఇందుకు కారణమవుతుంది. అయితే కారణాలు ఏమున్నప్పటికీ యుక్త వయస్సులోనే వెంట్రుకలు తెల్లబడితే నలుగురిలో తిరిగేందుకు ఇబ్బందిగా ఉంటుంది. దీంతో రసాయనాలతో తయారు చేసిన కలర్‌లను జుట్టుకు వేసుకుంటారు. కానీ వాటి వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయి. అలా జరగకుండా ఉండేందుకు కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలను పాటించాలి. దీంతో తెల్లగా ఉండే శిరోజాలు నలుపు … Read more