తెల్ల‌గా ఉన్న జుట్టుతో ఇబ్బందులు ప‌డుతున్నారా ? అయితే ఈ చిట్కాలతో జుట్టును స‌హ‌జ‌సిద్ధంగా న‌ల్ల‌గా మార్చుకోండి..!

తెల్ల జుట్టు స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. వ‌య‌స్సు మీద ప‌డ‌డం వ‌ల్ల స‌హజంగానే జుట్టు తెల్ల‌బ‌డుతుంది. కానీ కొంద‌రికి యుక్త వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటిస్తే తెల్ల జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. 1. ఆలివ్ ఆయిల్‌లో మ‌న జుట్టుకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఆలివ్ నూనెను వాడ‌డం వల్ల దాదాపుగా … Read more