Beauty Tips : మీ ముఖంపై ఉండే ఈ విధమైన మచ్చలను ఇలా సింపుల్‌ చిట్కాలతో తొలగించుకోండి..!

Beauty Tips : మ‌న చ‌ర్మంపై క‌ళ్లు, ముక్కు, చెంప భాగాల‌లో తెలుపు రంగులో చిన్న ప‌రిమాణంలో నీటి బుడ‌గ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి. వీటిని మిలియా లేదా పాల మ‌చ్చ‌లు అంటారు. ఇవి చిన్న పిల్ల‌ల్లో ఎక్కువగా క‌నిపిస్తాయి. చ‌ర్మం కింది భాగంలో ఉండే కెరాటిన్ అనే ప్రోటీన్ దెబ్బ తిన‌డం వ‌ల్ల ఈ పాల మ‌చ్చ‌లు ఏర్ప‌డ‌తాయి. చ‌ర్మానికి సంబంధించిన‌ లేజర్ చికిత్స‌లు తీసుకున్నప్పుడు, స్టెరాయిడ్స్ క‌లిగిన లేప‌నాలు ఎక్కువ‌గా వాడ‌డం వ‌ల్ల‌, చ‌ర్మానికి సూర్య‌ర‌శ్మి … Read more

Dandruff : చుండ్రుని శాశ్వతంగా తొలగించే చిట్కాలు..!

Dandruff : సాధార‌ణంగా చుండ్రు స‌మ‌స్య చాలా మందిని బాధిస్తుంటుంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చుండ్రును శాశ్వ‌తంగా వదిలించుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే.. 1. కొద్దిగా వెనిగ‌ర్ తీసుకుని దాన్ని నీళ్ల‌లో క‌లిపి జుట్టుకు ప‌ట్టేలా రాయాలి. 30 నిమిషాల పాటు ఉండి త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల చుండ్రు త‌గ్గుతుంది. ముఖ్యంగా దుర‌ద‌తో కూడిన చుండ్రు స‌మ‌స్య నుంచి విముక్తి పొంద‌వ‌చ్చు. ఈ … Read more

Hair Growth Tips : త్వరగా జుట్టు పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే..!

Hair Growth Tips : సాధారణంగా ప్రతి ఒకరికీ ఒత్తయిన జుట్టు ఉండాలని కలలు కంటుంటారు. ఈ క్రమంలోనే మార్కెట్లోకి వచ్చే ఎన్నో రకాల ప్రొడక్ట్ లను ఉపయోగించినప్పటికీ ఎలాంటి ఫలితం ఉండడం లేదని వాపోతుంటారు. జుట్టు మరింత ఎక్కువగా రాలిపోతుంటుంది. అయితే జుట్టు రాలడం తగ్గి త్వరగా ఒత్తైన జుట్టు పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో ఉసిరికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ … Read more