Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home Home Tips

ఉద‌యాన్నే అల్పాహారంగా దీన్ని తింటే కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది..!

Admin by Admin
March 2, 2025
in Home Tips, వార్త‌లు
Share on FacebookShare on Twitter

స్వెటర్లు భద్రపరిచే ముందు వాటి మధ్యలో ఓ వేపపుల్ల పెట్టండి. పురుగులు చేరవు. పూరీలు, పకోడీలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే వేయించేటప్పుడు నూనెలో అరటీ స్పూన్ ఉప్పు వేయాలి. పుట్టగొడుగులను ఎప్పుడు అల్యూమినియం పాత్రలలో ఉడకబెట్టకూడదు. అలా చేస్తే అవి నల్లగా మారిపోతాయి. చిక్కుడు, పచ్చి బఠాణీ, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు వాటిలో ఒక టీ స్పూన్ షుగర్ కలిపితే వాటి సహజమైన రంగుని కోల్పోవు. పచ్చిమిరపకాయల్ని ఎక్కువగా తరిగినప్పుడు చేతివేళ్ళు మంటగా అనిపిస్తే వాటిని చల్లని పాలలో కొద్దిసేపు ఉంచితే మంట తగ్గుతుంది. పాలలో కొంచెం చక్కెర కూడా కలపవచ్చు. ఇడ్లి, దోసెల కోసం బియ్యం, మినప్పప్పు నానబెట్టేటప్పుడు ముందే కడగాలి. నానిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు కడగటం వల్ల విటమిన్లు నీటి లో పోతాయి. అంతే కాకుడా దుకాణాల లో వాటికి పురుగు పట్టకుండా నిల్వ చేయడానికి కీటకనాశినులను గనుక వాడి ఉంటే కడగకుండా నానబెట్టినప్పుడు ఆ అవశేషాలతో కూడిన నీటినే బియ్యం, మినప్పప్పు పీల్చుకుంటాయి. కాబట్టి అవన్నీ శరీరం లోకి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది.

కూరల్లో ఉప్పు ఎక్కువైనప్పుడు అందులో బంగాళదుంప ముక్కలను వేయాలి. అదికంగా ఉన్న ఉప్పును పొటాటో పది నిమిషాల లో పీల్చుకుంటుంది. గారెల కోసం తయారు చేసుకున్న పిండిలో నీరు ఎక్కువై నూనెలో వేయగానే అంచులదగ్గర సన్న పలుకులుగా విడిపోతున్నట్లయితే, పిండిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి కలపాలి. కూరలు, పులుసులు, సూప్ లు మరీ పలుచగా ఉన్నట్లనిపిస్తే అందులో ఒక టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్ కలపాలి. కార్న్ ఫ్లోర్ ను అలాగే వేస్తే ఉండలవుతుంది. ముందుగా ఒక కప్పులో వేసి చన్నీటితో కలిపి ఆ మిశ్రమాన్ని కూరల్లో వేస్తే సమంగా కలుస్తుంది. ఉదయాన్నే అల్పాహారంగా ఓట్ మీల్ తీసుకుంటుంటే కొన్ని రోజుల్లోనే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది.

take this daily to reduce cholesterol in few days

బుక్షెల్ఫ్స్ లో చిన్న చిన్న పురుగులు చేరుతుంటాయి. వాటినలాగే వదిలేస్తే పుస్తకాలను తినేస్తాయి. అరల్లో అక్కడక్కడా చిన్న చందనం బిళ్ళలు వేస్తే పురుగులు పట్టవు. గ్లూ స్టిక్స్ ఎండిపోయినట్లయితే అందులో కొద్దిగా గ్లిజరిన్ వేసి గోరువెచ్చగా చేయాలి. గ్లూ మెత్తబడి వాడుకోవడానికి వీలుగా మారుతుంది. తెల్లటి షూ మీద ఏమైనా మరకలు పడి ఉతికినా పోకపోతే, దూదిని నెయిల్ పాలిష్ రిమూవర్లో ముంచి రుద్దాలి. షూ మీద పడిన మరకలు వదలకపోతే ఆఫ్టెర్ షేవ్ లోషన్తో తుడిస్తే ఫలితం ఉంటుంది. మిక్సీలో మసాలాలు గ్రైండ్ చేసిన తర్వాత కడిగినా కూడా మసాలా వాసన వదలదు. అలాంటప్పుడు ఎండిపోయిన బ్రెడ్ ముక్కలను వేసి ఒకసారి తిప్పితే చాలు. మెత్తటి క్లాత్‌ను వేడినీటిలో ముంచి అద్దాన్ని తుడిస్తే చక్కగా శుభ్రపడుతుంది. తడి అద్దం అంచుల నుంచి లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.

అమ్మోనియా, వెనిగర్‌ వంటి వాటిని నీటిలో కలిపి ఆ మిశ్రమంలో ముంచి పిండివేసిన క్లాత్‌తో తుడవవచ్చు. అద్దాన్ని శుభ్రం చేయడానికి క్లీనింగ్‌ ఎలిమెంట్స్‌ వాడేటప్పుడు వాటిని నేరుగా అద్దం మీద స్ప్రే చేయకూడదు. మెత్తటి క్లాత్‌ తీసుకుని దాని మీద స్ప్రే చేసి తుడవాలి. తుడవడానికి వాడే క్లాత్‌కు ఎటువంటి గట్టి వస్తువులు లేకుండా చూసుకోవాలి. పాత కాటన్‌ షర్టు లేదా బనియన్‌లు వాడుతుంటారు. వాటికి బటన్లు ఉంటే ముందుగానే తీసేయాలి. ఇడ్లి, దోసెల పిండి పులిసి పోకుండా ఫ్రెష్‌గా ఉండాలంటే పిండిలో తమలపాకు వేసి ఉంచాలి.

Tags: cholesterol
Previous Post

మీ ఇంట్లో పాజిటివ్ ఎన‌ర్జీ పెర‌గాలా..? అయితే ఈ చిట్కాల‌ను పాటించండి..!

Next Post

మీ ఫ‌ర్నిచ‌ర్ త‌ళ‌త‌ళా మెరిసిపోవాలంటే.. ఇలా క్లీన్ చేయండి..!

Related Posts

ఆధ్యాత్మికం

ఎరుపు, ప‌సుపు, నారింజ రంగులో ఉండే ఈ దారాన్ని ఎందుకు క‌డ‌తారో తెలుసా..?

August 8, 2025
వినోదం

బాలకృష్ణ పెళ్లికి ఎన్టీఆర్, హరికృష్ణ ఎందుకు రాలేదో తెలుసా..?

August 7, 2025
home gardening

మీ ఇంట్లో ఉన్న మొక్క‌లు ఏపుగా పెర‌గాలంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

August 7, 2025
lifestyle

మీరు వాడుతున్న గోధుమ పిండి స్వ‌చ్ఛ‌మైందేనా..? క‌ల్తీ అయిందా..? ఇలా సుల‌భంగా గుర్తించండి..!

August 6, 2025
lifestyle

మీ భర్త మిమల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఇలా సులువుగా తెలుసుకోవచ్చు !

August 6, 2025
వినోదం

సినిమాలో హీరో క్యారెక్టర్ చనిపోయినా కూడా బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు ఇవే..!

August 5, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
మొక్క‌లు

Kodi Juttu Aku : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..!

by Editor
December 19, 2022

...

Read more
మొక్క‌లు

Tella Gurivinda : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. పిచ్చి మొక్క అనుకుంటే పొర‌పాటు ప‌డిన‌ట్లే..

by D
January 4, 2023

...

Read more
మొక్క‌లు

Atti Patti Plant : పురుషుల‌కు ఈ మొక్క ఎంతో ఉప‌యోగ‌క‌రం.. ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉంటాయి..!

by D
July 11, 2022

...

Read more
No Result
View All Result
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.