చ‌లికాలంలో వీటిని నిత్యం తీసుకుంటే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి..!

మ‌న‌కు అనేక రకాలుగా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొన్ని స‌మ‌స్య‌లు సీజ‌న్లు మారిన‌ప్పుడు వ‌స్తాయి. అయితే చ‌లికాలంలో మ‌న‌కు ఎక్కువ‌గా శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఈ సీజ‌న్‌లో స‌హ‌జంగానే మ‌నకు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా ఎక్కువ అవ‌స‌రం అవుతుంది. అందువ‌ల్ల కింద తెలిపిన ప‌దార్థాలు ఈ సీజ‌న్‌లో త‌ర‌చూ తీసుకోవాలి. దీంతో అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండ‌వ‌చ్చు. వెల్లుల్లి వెల్లుల్లిని నిత్యం మ‌నం వంట‌ల్లో వేస్తుంటాం. అయితే వీటిలో అనేక ఔష‌ధ … Read more

Winter Health Tips : ముక్కు ఎలర్జీ, ముక్కు కారటం, గొంతు నొప్పి వంటివి ఉన్నాయా.. ఇలా చేయాల్సిందే..!

Winter Health Tips : చలికాలంలో, అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. చలికాలంలో, చాలామంది గొంతు నొప్పి గొంతు ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలానే ముక్కు కారడం, ఎలర్జీ, జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్స్, దగ్గు వంటివి కూడా చాలా మందిలో, చలికాలంలో వస్తూ ఉంటాయి. కొంత మందికి, కొద్దిగా చల్లటి నీళ్లు తాగినా లేదంటే ఏదైనా చల్లటి పదార్థం తీసుకున్నా కూడా వెంటనే ఇబ్బంది … Read more

వేడి నీటితో స్నానం చేస్తున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలించండి..!

చ‌లికాలంలో స‌హ‌జంగానే అంద‌రూ వేడి నీటితో స్నానం చేస్తుంటారు. దీని వ‌ల్ల శ‌రీరానికి ఎంతో సుఖంగా, సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. మాన‌సిక ఒత్తిడి త‌గ్గుతుంది. అయితే ఇలా స్నానానికి వేడి నీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల లాభాలు ఉన్న‌ప్ప‌టికీ దీంతోపాటు కొన్ని న‌ష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు స్నానం చేసే నీటి ఉష్ణోగ్ర‌త‌ను స‌రిగ్గా ఉండేలా చూసుకోవాలి. దీని వ‌ల్ల కండ‌రాల‌పై ప‌డే ఒత్తిడి త‌గ్గుతుంది. శారీర‌కంగా ఎంతో రిలీఫ్ ల‌భిస్తుంది. అలాగే శ‌రీరంలో ర‌క్త … Read more

Winter Health Tips : విప‌రీత‌మైన చ‌లి నుంచి మిమ్మ‌ల్ని మీరు ర‌క్షించుకోండిలా..!

Winter Health Tips : చ‌లికాలం మ‌రింత ముందుకు సాగింది. దీంతో ఉష్ణోగ్ర‌త‌లు భారీగా ప‌డిపోతున్నాయి. ఎక్క‌డ చూసినా మంచు దుప్ప‌ట్లు కప్పుకుంటున్నాయి. చ‌లి ధాటికి తాళ‌లేక ప్ర‌జ‌లు అల్లాడుతున్నారు. వెచ్చ‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా చ‌లి పంజా విసురుతోంది. దీంతో ప్ర‌జ‌లు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయితే కింద తెలిపిన కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల తీవ్ర‌మైన చ‌లి నుంచి కూడా ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు. దీంతో శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది. అనారోగ్య స‌మ‌స్య‌లు … Read more

Spices : శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుతూ వ్యాధుల‌కు చెక్ పెట్టే మూలిక‌లు.. ఈ సీజ‌న్‌లో రోజూ తీసుకోవాలి..!

Spices : డిసెంబ‌ర్ నెల గ‌డుస్తున్న‌కొద్దీ చ‌లి తీవ్ర‌త ఎక్కువ‌వుతోంది. దీంతో చాలా మంది చ‌లిని త‌ట్టుకోలేక‌పోతున్నారు. ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే చ‌లి నుంచి త‌ట్టుకోవ‌డంతోపాటు ఆరోగ్యంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే కింద తెలిపిన మూలిక‌ల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకుంటే దాంతో శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుకోవ‌చ్చు. అలాగే అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు కూడా. మ‌రి ఆ మూలిక‌లు ఏమిటంటే.. 1. గొంతు ఇన్‌ఫెక్ష‌న్ల‌కు చెక్ పెట్ట‌డంలో అల్లం … Read more

Fish : చ‌లికాలంలో చేప‌ల‌ను క‌చ్చితంగా తినాల్సిందే.. ఎందుకంటే..?

Fish : చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు మ‌న రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై ప్ర‌భావం ప‌డుతుంది. దీంతో బాక్టీరియా ఆధారిత వ్యాధులు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉంటాయి. వాతావ‌ర‌ణంలో తేమ ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక బాక్టీరియా, ఇత‌ర సూక్ష్మ జీవులు సుల‌భంగా వృద్ధి చెందుతాయి. దీంతో మ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లను క‌ల‌గ‌జేస్తాయి. అందువ‌ల్ల ఈ సీజ‌న్‌లో ఆరోగ్య‌క‌ర‌మైన‌, పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో బాక్టీరియా, ఇత‌ర సూక్ష్మ జీవుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఇక ఈ సీజ‌న్‌లో మ‌న‌ల్ని … Read more

Bitter Gourd Juice : చ‌లికాలంలో కాక‌ర‌కాయ జ్యూస్‌ను రోజూ తాగాల్సిందే.. ఈ అద్భుత‌మైన ప్ర‌యోజనాల‌ను పొంద‌వ‌చ్చు..!

Bitter Gourd Juice : కాక‌ర‌కాయ‌లు మ‌న‌కు సీజ‌న్‌తో సంబంధం లేకుండా అన్ని సీజ‌న్ల‌లోనూ ల‌భిస్తాయి. వీటితో అనేక ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు కాక‌ర‌కాయ‌ల్లో ఉంటాయి. కాక‌ర‌కాయ‌ల‌ను రోజూ తిన‌డం ఇబ్బందిగానే ఉంటుంది. క‌నుక వీటిని జ్యూస్‌లా తీసుకోవ‌చ్చు. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 30 ఎంఎల్ మోతాదులో కాక‌ర‌కాయ ర‌సం తాగుతుండాలి. చలికాలంలో ఈ ర‌సం తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా … Read more

Winter Skin Care : చలికాలంలోనూ మీ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలా.. అయితే ఇవి పాటించాల్సిందే!

Winter Skin Care : సాధారణంగా చలికాలంలో అధిక చలి తీవ్రత కారణంగా చర్మ సౌందర్యాన్ని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే మన చర్మ సౌందర్యాన్ని కాపాడటం కోసం మనం ఎన్నో రకాల మాయిశ్చరైజర్ క్రీములను ఉపయోగిస్తూ ఉంటాము. అయినప్పటికీ కొందరి చర్మం ఎంతో డ్రైగా మారి చర్మం పగులుతూ చాలా నొప్పిని కలిగిస్తుంది. మరి ఈ విధమైన సమస్యలతో బాధపడేవారు చలికాలంలోనూ చర్మం అందంగా ఉండాలంటే తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే. 1. ముందుగా … Read more

చ‌లికాలంలో వీటిని క‌చ్చితంగా తీసుకోవాలి.. ఎందుకంటే..?

సీజ‌న్లు మారిన‌ప్పుడ‌ల్లా స‌హ‌జంగానే మ‌న‌కు ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే చ‌లికాలంలో శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తోపాటు జీర్ణ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తుంటాయి. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంటుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. దీంతోపాటు కొంద‌రు చ‌లికి త‌ట్టుకోలేక‌పోతుంటారు. అలాంటి వారు ఈ సీజ‌న్‌లో కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో చ‌లి నుంచి బ‌య‌ట ప‌డ‌డ‌మేకాదు, సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అలాగే జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. మ‌రి ఈ సీజ‌న్‌లో తీసుకోవాల్సిన ఆ ఆహారాలు … Read more

Health Tips : ఈ సీజన్‌లో బరువు తగ్గడం కష్టమే.. కానీ ఈ పండ్లను తింటే బరువు తేలిగ్గా తగ్గుతారు..!

Health Tips : సాధారణంగా చాలామంది వారి శరీర బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వివిధ కాలాలకు అనుగుణంగా వారి డైట్ చార్ట్ లో మార్పులు చేసుకుంటుంటారు. చలికాలంలో శరీర బరువు తగ్గాలని భావించేవారు ఈ కాలంలో లభించే వివిధ రకాల పండ్లను తినడం వల్ల త్వరగా శరీర బరువు తగ్గవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. మరి శరీర బరువును తగ్గించే ఆ పండ్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more