చలికాలంలో వీటిని నిత్యం తీసుకుంటే అనారోగ్యాలు రాకుండా ఉంటాయి..!
మనకు అనేక రకాలుగా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కొన్ని సమస్యలు సీజన్లు మారినప్పుడు వస్తాయి. అయితే చలికాలంలో మనకు ఎక్కువగా శ్వాసకోశ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ సీజన్‌లో సహజంగానే మనకు శరీర రోగ నిరోధక శక్తి కూడా ఎక్కువ అవసరం అవుతుంది. అందువల్ల కింద తెలిపిన పదార్థాలు ఈ సీజన్‌లో తరచూ తీసుకోవాలి. దీంతో అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు. వెల్లుల్లి వెల్లుల్లిని నిత్యం మనం వంటల్లో వేస్తుంటాం. అయితే వీటిలో అనేక ఔషధ … Read more









