Shivering : చలికి తట్టుకోలేకపోతున్నారా ? శరీరం వేడిగా ఉండేందుకు వీటిని తీసుకోండి..!
Shivering : డిసెంబర్ నెల చివరకు చేరుకున్నాం. దీంతో చలి మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే చలి నుంచి తట్టుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఉన్ని దుస్తులను ఈ కాలంలో ఎక్కువగా ధరిస్తారు. అయితే కింద తెలిపిన ఆహారాలను కూడా రోజూ తీసుకోవడం వల్ల శరీరాన్ని ఈ కాలంలో వెచ్చగా ఉంచుకోవచ్చు. దీంతో అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి శరీరం వెచ్చగా ఉండాలంటే.. తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more









