చలికాలం ఇవి తింటే మీ చర్మం పొడిబారదు..!
చలి కాలం అనగానే ఎన్నో రకాల వైరస్ లకు అనువైన కాలం. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే చాలు అనేక రకాల వ్యాధులు చుట్టూ ముట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనితో చర్మం కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ కాలంలో కొన్ని రకాల వ్యాధుల నుంచి బయటపడాలి అంటే మంచి పోషక విలువలు ఉన్న ఆహారం తింటే మేలు చేస్తుందని అంటున్నారు వైద్యులు. నిమ్మ, నారింజ, ఆపిల్, జామ తదితర తాజా పండ్లన్నిటిలో … Read more









