చర్మం బాగా పగులుతుందా ? వీటిని తీసుకోండి..!
చలికాలంలో సహజంగానే చాలా మందికి చర్మం పగులుతుంటుంది. దీంతో అనేక మంది ఈ సమస్య నుంచి బయట పడేందుకు అనేక రకాల చిట్కాలను పాటిస్తుంటారు. కొందరు క్రీములు గట్రా రాస్తారు. ఇంకొందరు ఆయిల్స్ రాసుకుంటారు. అయితే వాటితోపాటు కింద తెలిపిన ఆహారాలను కూడా నిత్యం తీసుకుంటే దాంతో చర్మం పగలకుండా ఉంటుంది. అలాగే చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది. మరి చర్మ సంరక్షణకు చలికాలంలో నిత్యం తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! క్యారెట్ క్యారెట్లలో … Read more









