మీకు డయాబెటిస్ ఉందా..? అయితే మీ చర్మం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే..!
మధుమేహం అనేది ఇతర ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తుంది. మధుమేహానికి సంబంధించిన బ్లడ్ షుగర్ అసమతుల్యత శరీరంలోని ఇతర అవయవాలను మాత్రమే కాకుండా మన చర్మాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ బాధితుల్లో ఎక్కువగా పొడిబారిన చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. ఇది దద్దుర్లు, దురద, తరచూ ఇన్ఫెక్షన్ ఏదైనా కావచ్చు. పొడి చర్మ సమస్యలే కాకుండా, రక్తంలో చక్కెర అసమతుల్యత కారణంగా అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. బొబ్బలు, చర్మంపై ఎరుపు, ముదురు పాచెస్, బాక్టీరియల్ … Read more









