స్మార్ట్ ఫోన్ నీటిలో పడిందా.. అయితే ఇలా చేయండి..!
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే ఈ ఫోన్లు మనం పాకెట్ లో పెట్టుకున్నప్పుడు గానీ ఇతరాత్ర పనుల్లో ఉన్నప్పుడు జారి నీటిలో పడి పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అలా నీటిలో పడ్డప్పుడు మనం వెంటనే ఇలా ఈ జాగ్రత్తలు పాటిస్తే మళ్లీ ఫోన్ మామూలు స్థితికి వస్తుంది. లేదంటే అంతే.. మరి అవేంటో ఒక సారి చూద్దాం. ఫోన్ నీటిలో పడ్డప్పుడు మనం వీలైనంత త్వరగా … Read more









