మీ స్మార్ట్ ఫోన్ వేగంగా, స్మూత్‌గా ప‌నిచేయాలంటే.. ఈ సూచ‌న‌లు పాటించండి..!!

స్మార్ట్ ఫోన్లు అనేవి ప్ర‌స్తుత త‌రుణంలో కామ‌న్ అయిపోయాయి. ప్ర‌తి ఒక్క‌రి చేతిలో స్మార్ట్ ఫోన్లు క‌నిపిస్తున్నాయి. వాటి వ‌ల్ల మ‌నం అనేక ప‌నులను చ‌క్క‌బెట్టుకోగ‌లుగుతున్నాం. బ్యాంకింగ్ వంటి ప‌నులను చేసుకోగ‌లుగుతున్నాం. ఇంకా ఎన్నో సౌక‌ర్యాల‌ను మ‌న‌కు స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ప‌లు కార‌ణాల వ‌ల్ల ఫోన్లు నెమ్మ‌దిగా ప‌నిచేస్తుంటాయి. హ్యాంగ్ అవుతుంటాయి. అలాంటి స‌మ‌యాల్లో కింద తెలిపిన సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. దీంతో ఫోన్లు మ‌ళ్లీ వేగంగా, స్మూత్‌గా ప‌నిచేస్తాయి. మ‌రి … Read more

స్మార్ట్‌ఫోన్ విష‌యంలో మీరు చేసే ఈ త‌ప్పుల వ‌ల్ల బ్యాట‌రీ పాడవుతుంది జాగ్ర‌త్త‌..!

ప్ర‌స్తుత త‌రుణంలో స్మార్ట్ ఫోన్లు అనేవి కామ‌న్ అయిపోయాయి. ప్ర‌తి ఒక్క‌రి ద‌గ్గ‌ర ఒక ఫోన్ అయితే క‌చ్చితంగా ఉంటోంది. చాలా మంది స్మార్ట్ ఫోన్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఒక‌ప్పుడు విలాస‌వంత‌మైన వ‌స్తువుగా ఉండే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు నిత్య అవ‌స‌రంగా మారింది. అయితే అంతా బాగానే ఉంది కానీ స్మార్ట్ ఫోన్ విష‌యంలో కొంద‌రు త‌ప్పులు చేస్తుంటారు. దీంతో ఫోన్ బ్యాట‌రీ త్వ‌ర‌గా పాడ‌వుతుంది. ఇక ఆ త‌ప్పులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ఫోన్‌కు … Read more

Smart Phone : మీ పాత స్మార్ట్ ఫోన్‌ను అమ్మేయ‌కండి.. దాన్ని సీసీటీవీ కెమెరాగా ఇలా మార్చుకోండి..!

Smart Phone : సాధార‌ణంగా కొత్త స్మార్ట్ ఫోన్ల‌ను కొనుగోలు చేసే వారు అప్ప‌టి వ‌ర‌కు వాడే పాత స్మార్ట్ ఫోన్‌ల‌ను విక్ర‌యిస్తుంటారు. వాటిని ఏం చేయాలో తెలియిక ఎంతో కొంత ధ‌ర‌ల‌కు అమ్మేస్తుంటారు. అయితే అంత త‌క్కువ ధ‌ర‌ల‌కు ఆ ఫోన్ల‌ను అమ్మ‌డం క‌న్నా.. వాటిని సీసీటీవీ కెమెరాల్లాగా ఉప‌యోగించుకుంటే మ‌న ఇంటికి సెక్యూరిటీ ల‌భిస్తుంది. మ‌రి మీ పాత ఫోన్‌ను సీసీటీవీ కెమెరాగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! మీ పాత ఫోన్ లేదా … Read more

మీ ఫోన్ పోయిందా..? అయితే గంటలోగా ఇలా చేయండి..!

ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్స్ ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు. ప్రతి విషయానికి కూడా స్మార్ట్ ఫోన్ పై ఆధారపడిపోయారు. ఫోన్ ద్వారా కేవలం వీడియో కాల్స్, ఆడియో కాల్స్ మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఇలా అనేక వాటి కోసం ఫోన్లను ఈజీగా ఉపయోగిస్తున్నాము. అయితే, మొబైల్ ఫోన్ పోయిందంటే మాత్రం పెద్ద సమస్యే. అయితే స్మార్ట్ ఫోన్ కనుక పోయిందంటే గంటలోగా ఇలా చేయండి. అప్పుడు సురక్షితంగా మీ ఫోన్ … Read more

యాప్స్ ని ఫోన్ నుంచి తీసేసినా యాక్సెస్ పోదు.. అందుకని సెట్టింగ్స్ ని ఇలా మార్చండి..!

ప్రతీ ఒక్కరు కూడా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ లో చాలా యాప్స్ ని కూడా ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు. ఈ యాప్స్ వలన చాలా టాస్కులని ఈజీగా పూర్తి చేసుకోవచ్చు. అయితే, వీటిని గమనించినట్లయితే ఇవి మన డేటాని ఫాలో అవుతూ ఉంటాయి. అలా ఫాలో అయ్యే యాప్స్ చాలా ఉన్నాయి. మన ఫోన్ నుంచి వాటిని తీసేసినా సరే అవి మన డేటాని ట్రాక్ చేయడానికి అనుమతి ఉంటుంది. … Read more

మీ వ‌ద్ద వాడ‌ని పాత స్మార్ట్ ఫోన్ ఉందా.. పైసా ఖ‌ర్చు లేకుండా దాన్ని సీసీటీవీ కెమెరాగా మార్చేయండి ఇలా..!

ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్కరి ఇంట్లో సీసీ టీవీ మ‌న‌కు క‌నిపిస్తూనే ఉంది. ఆఫీసులు, బ్యాంకులు వంటి ప్ర‌దేశాల‌లో అయితే సీసీ టీవీ త‌ప్ప‌నిస‌రి. అయితే భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చటం తప్పనిసరిగా మారడంతో కొంద‌రు వేలు ఖ‌ర్చు చేసి ఇంట్లో సీసీ కెమెరాలు అమ‌ర్చుకుంటున్నారు. అయితే ఇది ఖ‌ర్చుతో కూడుకున్న ప‌ని కాబ‌ట్టి కొంద‌రు ఆలోచిస్తున్నారు కూడా. ఒక్క సీసీ కెమెరా అమరచడానికి దాదాపు 5వేల రూపాయల ఖర్చు అవుతుంది. అయితే సెక్యూరిటీ కోసం … Read more

Smart Phone : ఫోన్‌ను అతిగా ఉప‌యోగిస్తున్నారా.. అయితే ఈ విష‌యం తెలిస్తే.. ఫోన్‌ను ప‌క్క‌న పెట్టేస్తారు.. ముఖ్యంగా అమ్మాయిలు..!

Smart Phone : స్మార్ట్ ఫోన్స్.. ఇవి లేనివే మాన‌వుని మ‌నుగ‌డ లేద‌ని చెప్ప‌వ‌చ్చు. నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్స్ ఎంతో ప్రాముఖ్య‌త‌ను క‌లిగి ఉన్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు వీటిని ఉయోగిస్తున్నారు. వీటి వ‌ల్ల మ‌న‌కు ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయి. ఇష్ట‌మైన వారితో సంభాషించ‌డానికి అలాగే సినిమాలు, ఆటలు, చ‌దువు విష‌యంలో ఇలా అనేక ర‌కాలుగా స్మార్ట్ ఫోన్స్ మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డతాయి. అయితే ఈ ఫోన్స్ వ‌ల్ల ఎన్ని ఉప‌యోగాలు … Read more

Flipkart : ఫ్లిప్‌కార్ట్ బంప‌ర్ ఆఫ‌ర్‌.. రూ.16వేల ఫోన్ రూ.3వేల‌కే..!

Flipkart : ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న వినియోగ‌దారుల‌కు అద్భుతమైన బంప‌ర్ ఆఫ‌ర్‌ను అందిస్తోంది. రూ.16వేల విలువైన స్మార్ట్ ఫోన్‌ను కేవ‌లం రూ.3వేల‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. హోలీ పండుగ సంద‌ర్భంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌త్యేక సేల్‌లో వినియోగ‌దారుల‌కు ఈ ఆఫ‌ర్ ల‌భ్యం కానుంది. ఈ క్ర‌మంలోనే భారీ డిస్కౌంట్ ధ‌ర‌కు ఆ ఫోన్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఆ ఫోన్‌, ఆఫ‌ర్ వివ‌రాలు ఇలా ఉన్నాయి. హోలీ పండుగ సంద‌ర్భంగా ఫ్లిప్‌కార్ట్ ఈ నెల 12 నుంచి … Read more