మీ చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలంటే వీటిని తీసుకోండి..!
చర్మానికి మంచి ఆహారం అవసరం. చర్మ సంబంధిత సమస్యలు రాకుండా వుండాలంటే విటమిన్లు కల ఆహారం తినాలి. జంక్ ఆహారం వదలాలి. పోషకాలు కల ఆహారం తింటే, వైద్యపర వ్యయం తొలగించుకోవచ్చు. మరి చర్మం కొరకు తినాల్సిన ఆహారాలేవో చూడండి. చర్మ సంబంధిత వ్యాధులకు గ్రీన్ టీ మంచి పానీయం. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. ఇవి చర్మ కణ పొరలను కాపాడతాయి. అల్ట్రా వయోలెట్ కిరణాలనుండి కాపాడతాయి. స్కిన్ కేన్సర్ రాకుండా కాపాడతాయి. చేపలు.. ఇది … Read more









