వేడినీటి స్నానంతో విసుగు, చికాకులను వాష్ చేసేయండి..!

రోజంతా పని.. పని విపరీతమయిన అలసటతో ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువసేపు స్నానం చేస్తే ఆ పని తాలుకూ ఒత్తిడులన్నీ దూరం అవుతాయి. వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును వాష్ చేసేయవచ్చు. శరీరంలో సెన్సులన్నీ చురుగ్గా మారేందుకు, వేడెక్కిన ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి ప్రశాంతంగా మారేందుకు దీనికి మించిన మందు బహుశా లేనేలేదు. చర్మానికి కూడా మంచిది. నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్స్‌ను నీటిలో కలుపుకుంటే మనస్సంతా తేలిక పడుతుంది. మంచి మూడ్‌లోకి వచ్చేస్తారు. సెంటెడ్ … Read more

వేడినీటితో స్నానం చేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

చాలా మందిలో ఒక గందరగోళం ఉంటుంది. అదేంటంటే స్నానం వేడి నీళ్లతో చేయడం మంచిదా.? లేక స్నానం చల్లని నీళ్లతో చేయడం మంచిదా..? అనే సందేహం ఉంటుంది. అయితే దీనిపై పరిశోధకులు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అదేంటంటే.. వేడినీటితో స్నానం చేయడం వల్ల మన శరీరానికి కొంతవరకు వ్యాయామం చేసిన ఫలితం కలుగుతుందట. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో సాధారణంగా వేడి ఉత్పన్నం అవుతుంది. ఈ వేడి వల్ల శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. అలాగే వేడినీటి … Read more

వేడి నీటితో స్నానం చేస్తున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను ఒక్క‌సారి ప‌రిశీలించండి..!

చ‌లికాలంలో స‌హ‌జంగానే అంద‌రూ వేడి నీటితో స్నానం చేస్తుంటారు. దీని వ‌ల్ల శ‌రీరానికి ఎంతో సుఖంగా, సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది. మాన‌సిక ఒత్తిడి త‌గ్గుతుంది. అయితే ఇలా స్నానానికి వేడి నీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల లాభాలు ఉన్న‌ప్ప‌టికీ దీంతోపాటు కొన్ని న‌ష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గుండె జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు స్నానం చేసే నీటి ఉష్ణోగ్ర‌త‌ను స‌రిగ్గా ఉండేలా చూసుకోవాలి. దీని వ‌ల్ల కండ‌రాల‌పై ప‌డే ఒత్తిడి త‌గ్గుతుంది. శారీర‌కంగా ఎంతో రిలీఫ్ ల‌భిస్తుంది. అలాగే శ‌రీరంలో ర‌క్త … Read more

Bath : చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం మంచిదే.. కానీ..?

Bath : చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మంది వేడి నీళ్ల‌తో స్నానం చేస్తుంటారు. వేస‌వి కాలంలో చ‌న్నీళ్ల స్నానం ఎంతో హాయినిస్తుంది. ఈ క్ర‌మంలోనే కాలాల‌కు అనుగుణంగా ఎవ‌రైనా స్నానం చేస్తారు. చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి వెచ్చ‌ద‌నం ల‌భిస్తుంది. అంతేకాదు, హాయిగా కూడా ఉంటుంది. చ‌లి నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చు. అయితే చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం చేయ‌డం మంచిదే.. కానీ దాంతో కొన్ని స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. చ‌లికాలంలో వేన్నీళ్ల … Read more

చ‌ల్ల‌నినీరు, వేడినీరు.. ఏ నీటితో స్నానం చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయ‌డం, యోగా, ధ్యానం వంటివి చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. శ‌రీరాన్ని శుభ్రంగా, ఏ వ్యాధులు రాకుండా ఉంచేందుకు నిత్యం స్నానం చేయ‌డం అంతే అవ‌స‌రం. అందులో భాగంగానే ప్ర‌తి రోజూ మ‌నం స్నానం చేయాల్సి ఉంటుంది. కొంద‌రు రోజుకు 2 సార్లు స్నానం చేస్తారు. కొంద‌రు ఒక్క‌సారే స్నానం చేస్తారు. అయితే స్నానానికి ఉప‌యోగించే నీటిని బ‌ట్టి మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంటే.. … Read more