మ‌న శ‌రీరానికి చ‌న్నీటి స్నాన‌మే మంచిద‌ట‌..! ఎందుకో తెలుసా..?

చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తారా..? అది ఊహించడానికి కూడా ఎవ‌రూ సాహ‌సించ‌రు. కానీ మీకు తెలుసా..? చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే కూడా మ‌న శ‌రీరానికి ఎన్నో లాభాలు క‌లుగుతాయట‌. అనేక ర‌కాల అనారోగ్యాల నుంచి ఉప‌శ‌మ‌నం కూడా ల‌భిస్తుంది. ఈ క్ర‌మంలో చ‌న్నీళ్లతో స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళ‌న వంటివి దూర‌మ‌వుతాయి. డిప్రెష‌న్ త‌గ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ర‌క్త … Read more

Cold Water Bath : మ‌న శ‌రీరానికి చ‌న్నీటి స్నాన‌మే మంచిద‌ట‌.. ఎందుకో తెలుసా..?

Cold Water Bath : సాధార‌ణంగా చాలా మంది రోజూ స్నానం అంటే వేన్నీళ్ల‌తో చేస్తుంటారు. కొంద‌రు వేస‌వి అయినా స‌రే వేన్నీళ్ల స్నానం చేసేందుకే ఇష్ట‌ప‌డుతారు. అయితే వాస్త‌వానికి మ‌నం బ‌య‌టి ఉష్ణోగ్ర‌త‌ల‌ను బ‌ట్టి నీళ్ల‌ను ఎంపిక చేసుకుని స్నానం చేయాలి. చ‌లికాలం అయితే వేన్నీళ్లు, వేస‌వి అయితే చ‌న్నీళ్ల‌ను మ‌నం స్నానానికి ఉప‌యోగించాలి. ఈ క్ర‌మంలోనే చ‌న్నీళ్ల‌తో స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే … Read more

చ‌ల్ల‌నినీరు, వేడినీరు.. ఏ నీటితో స్నానం చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయ‌డం, యోగా, ధ్యానం వంటివి చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. శ‌రీరాన్ని శుభ్రంగా, ఏ వ్యాధులు రాకుండా ఉంచేందుకు నిత్యం స్నానం చేయ‌డం అంతే అవ‌స‌రం. అందులో భాగంగానే ప్ర‌తి రోజూ మ‌నం స్నానం చేయాల్సి ఉంటుంది. కొంద‌రు రోజుకు 2 సార్లు స్నానం చేస్తారు. కొంద‌రు ఒక్క‌సారే స్నానం చేస్తారు. అయితే స్నానానికి ఉప‌యోగించే నీటిని బ‌ట్టి మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంటే.. … Read more