శ‌రీరంలో నెగెటివ్ ఎన‌ర్జీ పోవాలంటే స్నానం చేసేట‌ప్పుడు ఈ సూచ‌న‌లు పాటించాలి..!

నిత్యం స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అందరికీ తెలిసిందే. దేహాన్ని శుభ్రంగా ఉంచ‌డ‌మే కాదు, మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి కూడా స్నానం ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ప‌లు సూచ‌న‌లు పాటిస్తే ఆరోగ్య ప‌రంగా లాభాలు క‌ల‌గ‌డ‌మే కాదు, జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం దేహానికి పాజిటివ్ ఎన‌ర్జీ ల‌భిస్తుంద‌ట‌. దాంతో అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. స్నానం చేసే ముందు నీటిలో కొన్ని … Read more

స్నానం చేసేట‌ప్పుడు ఈ సూచ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి..!

స్నానం చేయ‌డ‌మనేది మ‌న శ‌రీరానికి అత్య‌వ‌స‌రం. దీంతో శ‌రీర‌మంతా శుభ్ర‌మ‌వుతుంది. అనేక ర‌కాల వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు నాశ‌న‌మ‌వుతాయి. రోగాలు రాకుండా ఉంటాయి. ప్ర‌తి ఒక్క‌రు రోజుకు రెండు సార్లు స్నానం చేయాల‌ని వైద్యులు చెబుతున్నారు. అది వీలు కాక‌పోతే క‌నీసం ఒక్క‌సారైనా శుభ్రంగా ఒళ్లంతా తోముకుని మ‌రీ స్నానం చేయాల‌ని వారు సూచిస్తున్నారు. అయితే చాలా మంది స్నానం స‌రైన ప‌ద్ధ‌తిలో చేయ‌డం లేదు. ఈ క్ర‌మంలో స్నానం ఎలా చేయాలో, స్నానం విష‌యంలో మ‌నం తీసుకోవాల్సిన … Read more

ఆహారం తిన్నతర్వాత స్నానం చేస్తున్నారా? ఇంకేం పనులు చేస్తున్నారు!

ఇప్పుడున్న బిజీలైఫ్‌లో ఏ పనులకు పద్ధతిపాడు లేకుండా పోయింది. ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఆకలితో మొదట తిండి తింటారు. తర్వాత చిరాకుగా ఉందని స్నానం చేస్తారు. అలా చేయకూడదని తెలుసినా.. ఏం కాదలే అని నిర్లక్ష్యం చేస్తుంటారు. తిన్న తర్వాత స్నానం చేస్తే ఏం జరుగుతుందో తెలియక అలా అంటారు. తెలిస్తే కొంతమేరకు పద్ధతిని మార్చుకుంటారు. ఆహారం తీసుకున్న తర్వాత ఇంకా చాలా పనులు చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని … Read more

Bathing : స్నానం చేసేట‌ప్పుడు ఈ సూచ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి.. ఎందుకంటే..?

Bathing : స్నానం చేయ‌డ‌మనేది మ‌న శ‌రీరానికి అత్య‌వ‌స‌రం. దీంతో శ‌రీర‌మంతా శుభ్ర‌మ‌వుతుంది. అనేక ర‌కాల వైర‌స్‌లు, బ్యాక్టీరియాలు నాశ‌న‌మ‌వుతాయి. రోగాలు రాకుండా ఉంటాయి. ప్ర‌తి ఒక్క‌రు రోజుకు రెండు సార్లు స్నానం చేయాల‌ని వైద్యులు చెబుతున్నారు. అది వీలు కాక‌పోతే క‌నీసం ఒక్క‌సారైనా శుభ్రంగా ఒళ్లంతా తోముకుని మ‌రీ స్నానం చేయాల‌ని వారు సూచిస్తున్నారు. అయితే చాలా మంది స్నానం స‌రైన ప‌ద్ధ‌తిలో చేయ‌డం లేదు. ఈ క్ర‌మంలో స్నానం ఎలా చేయాలో, స్నానం విష‌యంలో … Read more

Bathing : మ‌నం స్నానం చేస్తున్న విధానం స‌రైందేనా..? అస‌లు స్నానం ఎలా చేయాలి..?

Bathing : ప్ర‌తి ఒక్క‌రి దైనందిన జీవితంలో స్నానం ఎంతో ముఖ్యం. కానీ చాలా మంది ఆ స్నానాన్ని ఏదో ప‌నిలా చేస్తూ ఉంటారు. కానీ నిజానికి స్నానాన్ని అర‌గంట సేపైనా చేయాలి. ముందుగా శ‌రీరాన్ని నీటితో బాగా త‌డిపి సున్ని పిండి వంటి వాటితో శ‌రీరాన్ని రుద్దుకుని ఆ త‌రువాత నీటితో శుభ్ర‌ప‌రుచుకోవాలి. స్నానం చేసిన త‌రువాత శుబ్రంగా త‌డుచుకోక‌పోయిన కూడా అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. స‌రిగ్గా తుడుచుకోక‌పోవ‌డం వ‌ల్ల ప్రాణాంత‌క‌మైన క్యాన్స‌ర్ వంటి … Read more

Bathing : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేశాక స్నానం చేస్తున్నారా..? అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Bathing : శ‌రీరాన్ని శుభ్రంగా ఉంచుకోవ‌డం కోసం ఎవ‌రైనా స్నానం చేయాల్సిందే. స్నానం వ‌ల్ల శ‌రీరం శుభ్రం అవ‌డమే కాదు, మ‌న‌స్సుకు కూడా ఆహ్లాదం ల‌భిస్తుంది. ఎంతో ప్ర‌శాంత‌త చేకూరుతుంది. అయితే కొంద‌రు రోజుకు ఒక‌సారి స్నానం చేస్తారు, కొంద‌రు రెండు సార్లు చేస్తారు, ఇంకా కొంద‌రైతే రోజుల త‌ర‌బ‌డి స్నానం చేయ‌రు. దీని గురించి ప‌క్క‌న పెడితే అస‌లు స్నానం ఎప్పుడు చేసినా ఏం కాదు, కానీ భోజ‌నం చేసిన త‌రువాత మాత్రం చేయ‌కూడ‌దు. అవును, … Read more

రాత్రి నిద్ర‌కు ముందు స్నానం చేస్తే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే.. తెలిస్తే వెంట‌నే పాటిస్తారు..!

సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే ఉద‌యాన్నే స్నానం చేస్తుంటారు. ఆఫీసుల‌కు, స్కూళ్ల‌కు, కాలేజీల‌కు వెళ్లేవారు ఉద‌యాన్నే స్నానం చేస్తారు. సాయంత్రం ఇంటికి వ‌చ్చాక ముఖం, కాళ్లు, చేతుల‌ను క‌డుక్కుంటారు. కానీ స్నానం చేయ‌రు. అయితే సాయంత్రం స్నానం చేయ‌క‌పోయినా.. రాత్రి నిద్రించే ముందు స్నానం చేస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. * రాత్రి స్నానం చేయ‌డం వ‌ల్ల రోజంతా శ‌రీరంపై చేరిన బాక్టీరియా, వైర‌స్‌లు న‌శిస్తాయి. అవి మ‌న‌పై దాడి చేయ‌వు. ఫ‌లితంగా వ్యాధులు, … Read more

చ‌ల్ల‌నినీరు, వేడినీరు.. ఏ నీటితో స్నానం చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉండేందుకు నిత్యం వ్యాయామం చేయ‌డం, యోగా, ధ్యానం వంటివి చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. శ‌రీరాన్ని శుభ్రంగా, ఏ వ్యాధులు రాకుండా ఉంచేందుకు నిత్యం స్నానం చేయ‌డం అంతే అవ‌స‌రం. అందులో భాగంగానే ప్ర‌తి రోజూ మ‌నం స్నానం చేయాల్సి ఉంటుంది. కొంద‌రు రోజుకు 2 సార్లు స్నానం చేస్తారు. కొంద‌రు ఒక్క‌సారే స్నానం చేస్తారు. అయితే స్నానానికి ఉప‌యోగించే నీటిని బ‌ట్టి మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. అంటే.. … Read more