స్త్రీలు జుట్టు విర‌బోసుకుని తిర‌గ‌కూడ‌దా..? అలా చేస్తే ఏమ‌వుతుంది..?

ఆరోజుల్లో ఆడవాళ్లు ఎంత చక్కగా తలస్నానం చేసి దువ్వుకొని జడ వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని లక్షణంగా ఉండేవారు..కానీ ఈ ప్రస్తుత రోజుల్లో చాలామంది స్త్రీలు సంప్రదాయబద్ధంగా జడ అల్లుకుని పూలు పెట్టుకునే వారు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు.అది కూడా 40 ఏళ్లు పైబడిన వాళ్లే.. ఫంక్షన్లకు, ఏదైనా కార్యక్రమాలకు బయటకి వెళితే తప్ప అందంగా జడ వేసుకోవడానికి ఇష్టపడడం లేదు.. అది కూడా ఈ మధ్యకాలంలో వెంట్రుకలను విరబోసుకోవడం అన్నది … Read more

అర చేతులు, అరి కాళ్ల‌లో జుట్టు ఎందుకు పెర‌గ‌దో తెలుసా..?

మనకు బాడీలో ఎక్కువ కనిపించేది హెయిర్‌.. తలమీద ఎంత పెంచుదామన్నా..సరిగ్గా పెరగదు.. కానీ చేతులపై, కాళ్లపై ట్రిమింగ్‌ చేసే కొద్ది వచ్చేస్తుంది అదేంటో.. అవును మీకు ఎప్పుడైనా ఈ డౌట్‌ వచ్చిందా..అరిచేతులు, అరికాళ్లపై జుట్టు ఎందుకు ఉండదు అని..! అవును కదా.. మరీ అక్కడ ఎందుకు హెయిర్‌ రావడం లేదు. ధృవపు ఎలుగుబంటి లేదా కుందేలు వంటి అనేక జీవులు అరచేతిపై లేదా పాదాల దిగువ భాగంలో వెంట్రుకలు కలిగి ఉంటాయి. ఒక్క మనిషికి మాత్రమే ఉండవు. … Read more

ఆ గ్రామంలో అందరి జుట్టు 6 నుండి 10 అడుగులు ఉంటుంది. వారు వాడే చిట్కా చూస్తే అవాక్కవ్వాల్సిందే.!

ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో బియ్యంతో వండిన అన్నాన్నే ఆహారంగా తీసుకుంటారు. ఇక మ‌న దేశంలోనూ చాలా మందికి అన్న‌మే మొద‌టి ఆహారం. అలాగే మ‌న పొరుగు దేశ‌మైన చైనాలోనూ ఎక్కువ‌గా అన్నాన్నే ఆహారంగా తీసుకుంటారు. త‌రువాతే మిగిలిన‌వి. అయితే అన్నం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాగైతే శ‌క్తి ల‌భిస్తుందో, బియ్యం వ‌ల్ల కూడా మ‌న‌కు ఓ ముఖ్య‌మైన లాభం క‌లుగుతుంది. అదేమిటో తెలుసా..? బియ్యం వ‌ల్ల జుట్టు పొడ‌వుగా, దృఢంగా పెరుగుతుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. … Read more

Women Sleep With Long Hair : మహిళలు రాత్రుళ్లు జుట్టు విరబోసి ఎందుకు నిద్రపోకూడదు..? కారణం తెలుసా..?

Women Sleep With Long Hair : చాలామంది, సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత తల దువ్వుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ, ఇవి నిజానికి చెడు అలవాట్లు. ఇలాంటి పొరపాట్లు ని మహిళలు అసలు చేయకూడదు. అలానే, రాత్రిపూట తల దువ్వుకోవడమే కాదు, జుట్టు విరబూసుకుని నిద్రపోకూడదు కూడా. మన పెద్దవాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు మహిళలు, రాత్రిపూట జుట్టు విరబూసుకుని నిద్రపోకూడదు..? హిందూ సాంప్రదాయం ఏం చెప్తోంది..? … Read more

స్త్రీలు జుట్టు విర‌బోసుకుని తిర‌గ‌కూడ‌దు.. దోషం..!

తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎన్నడూ తమ జుట్టుని విరబోసుకోకూడదు. తలంటు స్నానం చేసిన స్త్రీల జుట్టు విరబోసుకొని ఉంటే సమస్తమైన భూత ప్రేతాది శక్తులు శిరోజాల‌ గుండా లోప‌లికి ప్రవేశిస్తాయి. ఎట్టి పరిస్థితులలో తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదు. స్త్రీ విరబోసుకొన్న జుట్టుతో సంచరించినచో అనేక దుష్ట గ్రహాలు ఆవహించి స్త్రీలలో కామ లక్షణములను ప్రేరేపిస్తాయి. అందుచేతనే జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీని చూసిన పురుషుడికి ఆ స్త్రీ మీద కామం కలుగుతుంది. తలస్నానానంతరం … Read more

ఏంటి.. అన్‌వాంటెడ్ హెయిర్‌ని కోల్గెట్ టూత్ పేస్ట్ తో తొల‌గించుకోవ‌చ్చా..?

కోల్గేట్ టూత్ పేస్ట్ గురించి ఎవ‌రికి పెద్ద‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చాలా మంది ఈ టూత్ పేస్ట్‌ని విరివిగా వాడుతుంటారు. అయితే కాల్గేట్ అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించగలదని ఓ యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. వీడియోలో కలబంద, బేకింగ్ సోడా, నిమ్మరసం మరియు కోల్గేట్ కలపడం వల్ల జుట్టు పెరుగుదల మందగిస్తుంది అని చెప్పారు. ముందుగా ఇందులో వాడిన క‌ల‌బంద చ‌ర్మం మంట ఉన్న‌ప్పుడు కొంత రిలీఫ్ ఇవ్వ‌డానికి ,చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడుతుంది, అయితే జుట్టును నిరోధించడానికి … Read more

How To Use Coconut Oil : జుట్టు పెర‌గాలంటే.. కొబ్బ‌రినూనెను ఎలా ఉపయోగించాలో తెలుసా..?

How To Use Coconut Oil : జుట్టు సంర‌క్ష‌ణ కోసం మ‌నం అనేక చ‌ర్య‌లు చేప‌డుతూ ఉంటాము. జుట్టు ఆరోగ్యంగా, పొడ‌వుగా పెర‌గ‌డానికి మ‌నం తీసుకునే వివిధ ర‌కాల చ‌ర్య‌లల్లో జుట్టుకు కొబ్బ‌రి నూనె రాసుకోవ‌డం కూడా ఒక‌టి. ఎంతో కాలంగా మ‌నం జుట్టుకు కొబ్బ‌రి నూనెను రాసుకుంటూ ఉంటాము. కొబ్బ‌రి నూనె రాసుకోవ‌డం వ‌ల్ల మ‌న జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు తెల్ల‌బ‌డ‌కుండా ఉంటుంది. కొబ్బ‌రి నూనె రాసుకోవ‌డం వ‌ల్ల జుట్టు, త‌ల చ‌ర్మం … Read more

Curry Leaves For Hair : క‌రివేపాకుల‌తో ఇలా చేస్తే.. జుట్టు వ‌ద్ద‌న్నా పెరుగుతుంది..!

Curry Leaves For Hair : ప‌ట్టులాంటి మెరిసే జుట్టు ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటారు. కానీ ప్ర‌స్తుత కాలంలో చాలా మంది జుట్టు రాల‌డం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రినీ ఈ స‌మ‌స్య వేధిస్తుందని చెప్ప‌వ‌చ్చు. మార్కెట్ లో కూడా జుట్టు రాల‌డాన్ని త‌గ్గించే వివిధ ర‌కాల ఉత్ప‌త్తులు ల‌భిస్తున్నాయి. వాటిని వాడ‌డం వ‌ల్ల ఫ‌లితాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే దుష్ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి. అయితే ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా … Read more

Salt : ఉప్పును ఈ విధంగా వాడండి.. చర్మం, జుట్టు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి..!

Salt : మ‌నం రోజూ మ‌న చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవ‌డానికి ర‌క‌ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాలను వాడుతూ ఉంటాం. ఇవి ఎక్కువ ఖ‌ర్చుతో కూడిన‌వి. వీటిల్లో ర‌సాయానాల‌ను కూడా అధికంగా వాడ‌తారు. ఈ సౌంద‌ర్య సాధ‌నాలు తాత్క‌లిక‌మైన ఫ‌లితాల‌ను మాత్ర‌మే ఇస్తాయి. అలాగే శ‌రీరాన్ని రోగాల బారిన ప‌డేలా చేస్తాయి. స‌హ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో, త‌క్కువ ఖ‌ర్చుతో ఇంటిలో ఉప‌యోగించే ఉప్పు ద్వారా చ‌ర్మాన్ని, జుట్టును సంర‌క్షించుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పును వాడ‌డం … Read more

Bath : చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం మంచిదే.. కానీ..?

Bath : చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మంది వేడి నీళ్ల‌తో స్నానం చేస్తుంటారు. వేస‌వి కాలంలో చ‌న్నీళ్ల స్నానం ఎంతో హాయినిస్తుంది. ఈ క్ర‌మంలోనే కాలాల‌కు అనుగుణంగా ఎవ‌రైనా స్నానం చేస్తారు. చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి వెచ్చ‌ద‌నం ల‌భిస్తుంది. అంతేకాదు, హాయిగా కూడా ఉంటుంది. చ‌లి నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చు. అయితే చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం చేయ‌డం మంచిదే.. కానీ దాంతో కొన్ని స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. చ‌లికాలంలో వేన్నీళ్ల … Read more