Hair Fall Foods : మీ జుట్టు ఊడిపోతుందా..? వీటిని తింటే 20 రోజుల్లో జుట్టు వ‌స్తుంది..!

Hair Fall Foods : ప్రస్తుత కాలంలో చిన్నా , పెద్దా తేడా లేకుండా అంద‌రినీ వేధిస్తున్న స‌మ‌స్య జుట్టు రాల‌డం. జుట్టు రాల‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా లేక‌పోవ‌డ‌మే. జుట్టు కుదుళ్లు ధృడంగా, ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. రాలిన జుట్టు స్థానంలో మ‌రో వెంట్రుక‌ను 20 రోజుల్లో పుట్టించే సామ‌ర్థ్యం మ‌న జుట్టు కుదుళ్ల‌కు ఉంటుంది. రాలిన జుట్టు స్థానంలో ఉండే జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా లేక‌పోయినా, ఆ … Read more

Salt : ఉప్పును ఈ విధంగా వాడండి.. చర్మం, జుట్టు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి..!

Salt : మ‌నం రోజూ మ‌న చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవ‌డానికి ర‌క‌ర‌కాల సౌంద‌ర్య సాధ‌నాలను వాడుతూ ఉంటాం. ఇవి ఎక్కువ ఖ‌ర్చుతో కూడిన‌వి. వీటిల్లో ర‌సాయానాల‌ను కూడా అధికంగా వాడ‌తారు. ఈ సౌంద‌ర్య సాధ‌నాలు తాత్క‌లిక‌మైన ఫ‌లితాల‌ను మాత్ర‌మే ఇస్తాయి. అలాగే శ‌రీరాన్ని రోగాల బారిన ప‌డేలా చేస్తాయి. స‌హ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో, త‌క్కువ ఖ‌ర్చుతో ఇంటిలో ఉప‌యోగించే ఉప్పు ద్వారా చ‌ర్మాన్ని, జుట్టును సంర‌క్షించుకోవ‌చ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పును వాడ‌డం … Read more

Beauty Tips : మీ జుట్టు నిగ‌నిగ‌లాడుతూ మెర‌వాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!

Beauty Tips : జుట్టు అనేది అందంగా.. ఆరోగ్యంగా ఉంటేనే ఎవ‌రికైనా చూసేందుకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. అంద విహీనంగా.. చిట్లిపోయి.. కాంతిలేకుండా ఉంటే ఎవ‌రూ జుట్టును చూసేందుకు ఇష్ట‌ప‌డరు. అయితే ఇందుకు గాను క్రీములు గ‌ట్రా వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ల‌భించే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే జుట్టును నిగ‌నిగ‌లాడేలా చేయ‌వ‌చ్చు. దీంతో శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి. మ‌రి అందుకు ఏం చేయాలంటే.. 1. కొద్దిగా క‌ల‌బంద గుజ్జును తీసుకుని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా బాగా … Read more