Salt : మీరు వాడుతున్న ఉప్పు అసలుదేనా ? కల్తీ జరిగిందా ? ఇలా సులభంగా గుర్తించండి..!
Salt : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉప్పును ఉపయోగిస్తున్నారు. ఉప్పు లేకుండా అసలు ఏ వంటకం పూర్తి కాదు. ఏ కూరలో అయినా సరే ఉప్పు పడాల్సిందే. లేదంటే కూరలు రుచించవు. అయితే ఉప్పు రుచికే కాదు.. మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కానీ దీన్ని పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. మనకు ప్రస్తుతం లభిస్తున్న ఉప్పులో అయోడిన్ కలపబడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఇలా అయోడైజ్డ్ ఉప్పునే వాడాలని నిబంధన తెచ్చింది. … Read more









