Salt : మీరు ఉప్పును ఎక్కువగా తింటున్నారా ? శరీరం ఈ లక్షణాలను తెలియజేస్తుంది.. జాగ్రత్త..!
Salt : ప్రపంచవ్యాప్తంగా అధిక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న అనారోగ్య సమస్యల్లో హైబీపీ ఒకటి. ఉప్పును ఎక్కువగా తినడంతోపాటు పలు ఇతర కారణాల వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుంది. అందువల్ల రోజూ ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. వంటల్లో ఉప్పు ఉండడం అవసరమే. కానీ దాన్ని అతిగా తీసుకుంటే మాత్రం ప్రమాదం. మీరు రోజూ ఉప్పును ఎక్కువగా తీసుకుంటే అప్పుడు శరీరంలో సోడియం స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో శరీరం మీకు పలు సూచనలను తెలియజేస్తుంది. వాటిని … Read more









