Beauty Tips : మీ జుట్టు నిగనిగలాడుతూ మెరవాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!
Beauty Tips : జుట్టు అనేది అందంగా.. ఆరోగ్యంగా ఉంటేనే ఎవరికైనా చూసేందుకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. అంద విహీనంగా.. చిట్లిపోయి.. కాంతిలేకుండా ఉంటే ఎవరూ జుట్టును చూసేందుకు ఇష్టపడరు. అయితే ఇందుకు గాను క్రీములు గట్రా వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే జుట్టును నిగనిగలాడేలా చేయవచ్చు. దీంతో శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి. మరి అందుకు ఏం చేయాలంటే.. 1. కొద్దిగా కలబంద గుజ్జును తీసుకుని జుట్టు కుదుళ్లకు తగిలేలా బాగా … Read more