ఎలాంటి దంత స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఏ ర‌కం టూత్ పేస్ట్‌ను వాడాలో తెలుసా..?

పొడి చ‌ర్మానికి మాయిశ్చ‌రైజింగ్ క్రీమ్‌. ఆయిల్ స్కిన్‌కు మ‌రో క్రీమ్‌. డ్రై హెయిర్ ఉంటే ఓ షాంపూ… జిడ్డు వెంట్రుక‌లు ఉంటే ఇంకో ఆయిల్‌..! ఇలా చ‌ర్మం, వెంట్రుక‌లే కాదు, వ్య‌క్తిని బ‌ట్టి మారే ఆయా అంశాల‌కు అనుగుణంగా ఎవ‌రైనా ర‌క ర‌కాల క్రీములు, షాంపూలు, ఆయిల్స్ కొనుగోలు చేస్తారు. మ‌రి దంతాల‌కో… అంటే… ఆ ఏముంది… అంద‌రూ వాడేదే మేమూ వాడ‌తాం… అంటారా..! అయితే అది స‌రి కాదు. ఎందుకంటే చ‌ర్మం, వెంట్రుక‌లు అంద‌రికీ ఒకేలా … Read more

టూత్‌పేస్ట్‌తో కేవ‌లం దంతాల‌ను శుభ్రం చేయ‌డ‌మే కాదు, ఇంకా వేరే ప‌నులు కూడా చేయ‌వచ్చు. అవేమిటో తెలుసుకోండి..!

టూత్‌పేస్ట్‌ను మీరు ఏ విధంగా వాడ‌తారు? ఏ విధంగా వాడ‌డ‌మేమిటి? ఎవ‌రైనా దాంతో దంతాల‌నే శుభ్రం చేసుకుంటారంటారు క‌దా, అంటారా. అయితే మీరు క‌రెక్టే చెప్పారు. కానీ టూత్‌పేస్ట్‌తో ఇంకా కొన్ని ప‌నులు కూడా చేయ‌వ‌చ్చ‌ట‌. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బాగా మురికి ప‌ట్టిపోయిన షూస్‌పై కొంత టూత్‌పేస్ట్‌ను పై పూత‌గా రాసి అనంత‌రం వాడి ప‌డేసిన పాత టూత్ బ్ర‌ష్‌తో బాగా రుద్దాలి. దీంతో షూస్‌పై ఉన్న మురికంతా పోతుంది. అనంత‌రం త‌డి బ‌ట్ట‌తో శుభ్రంగ … Read more

టూత్ పేస్ట్ కింది భాగంలో డబ్బా షేప్ లో కలర్స్ ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..?

సాధారణంగా మనం వాడే టూత్ పేస్ట్ లో కింది భాగంలో గ్రీన్,రెడ్,బ్లూ మరియు బ్లాక్ కలర్ లో బాక్సులు కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలామంది ఈ బాక్స్ లకు అర్థం చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. గ్రీన్ కలర్ బాక్స్ పేస్ట్ కిందిభాగంలో ఉంటే దాని తయారీలో వాడిన పదార్థాలు అన్నీ న్యాచురల్ అని అర్థం. కింది భాగంలో బ్లూ కలర్ లో ఉంటే నేచురల్ మరియు మెడిసిన్ గా తయారైందని అర్థం. అలాగే పేస్ట్ కిందిభాగంలో … Read more

ఏంటి.. అన్‌వాంటెడ్ హెయిర్‌ని కోల్గెట్ టూత్ పేస్ట్ తో తొల‌గించుకోవ‌చ్చా..?

కోల్గేట్ టూత్ పేస్ట్ గురించి ఎవ‌రికి పెద్ద‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చాలా మంది ఈ టూత్ పేస్ట్‌ని విరివిగా వాడుతుంటారు. అయితే కాల్గేట్ అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించగలదని ఓ యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. వీడియోలో కలబంద, బేకింగ్ సోడా, నిమ్మరసం మరియు కోల్గేట్ కలపడం వల్ల జుట్టు పెరుగుదల మందగిస్తుంది అని చెప్పారు. ముందుగా ఇందులో వాడిన క‌ల‌బంద చ‌ర్మం మంట ఉన్న‌ప్పుడు కొంత రిలీఫ్ ఇవ్వ‌డానికి ,చర్మాన్ని తేమగా మార్చడంలో సహాయపడుతుంది, అయితే జుట్టును నిరోధించడానికి … Read more

Tooth Paste : పేస్ట్‌ను బ‌లంగా వ‌త్తి మ‌రీ పెట్టుకుంటున్నారా.. ఇలా చేస్తే ఆ శ్ర‌మ ఉండ‌దు.. మొత్తం బ‌య‌ట‌కు వ‌స్తుంది..!

Tooth Paste : సాధారణంగా మనం అనేక ర‌కాల టూత్‌పేస్ట్‌ల‌ను వాడుతుంటాం. కొంద‌రు ఎప్పుడూ కొత్త పేస్ట్‌ల‌ను ట్రై చేస్తుంటారు. ఇంకొంద‌రు ఒకే బ్రాండ్‌కు చెందిన పేస్ట్‌ను ఎప్ప‌టికీ వాడుతుంటారు. అయితే పేస్ట్ స‌హ‌జంగానే కొన్ని రోజుల‌కు అయిపోతుంది. దీంతో దాన్ని బాగా వ‌త్తుకుని మ‌రీ పేస్ట్ పెట్టుకుంటుంటారు. ఇక దాని నుంచి పేస్ట్ రాదు అనే దాకా దాన్ని వ‌త్తి మ‌రీ పేస్ట్ పెట్టుకుంటారు. అయితే పేస్ట్ కాస్త ఉన్న‌ప్పుడే కింద చెప్పిన విధంగా చేస్తే … Read more

Tooth Paste : టూత్‌ పేస్ట్‌ అంటే దంతాలను తోమేందుకే కాదు.. ఈ పనులకు కూడా ఉపయోగపడుతుంది..!

Tooth Paste : టూత్‌ పేస్ట్ అంటే సహజంగానే నిత్యం మనం దాంతో దంతాలను తోముకుంటుంటాం. దంతాలను శుభ్రం చేసేదిగానే టూత్‌పేస్ట్‌ చాలా మందికి తెలుసు. అయితే వాస్తవానికి పలు ఇతర పనులకు కూడా మనకు టూత్‌ పేస్ట్‌ ఉపయోగపడుతుంది. దాంతో ప‌లు ర‌కాల వ‌స్తువుల‌ను శుభ్రం చేసుకోవ‌చ్చు. మరి టూత్‌ పేస్ట్ ను ఇతర ఏయే పనులకు వాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. చిన్నపిల్లల పాల బాటిళ్లను ఎన్నిసార్లు శుభ్రం చేసినా వాసన పూర్తిగా పోదు. … Read more