ఆ గ్రామంలో అందరి జుట్టు 6 నుండి 10 అడుగులు ఉంటుంది. వారు వాడే చిట్కా చూస్తే అవాక్కవ్వాల్సిందే.!

ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో బియ్యంతో వండిన అన్నాన్నే ఆహారంగా తీసుకుంటారు. ఇక మ‌న దేశంలోనూ చాలా మందికి అన్న‌మే మొద‌టి ఆహారం. అలాగే మ‌న పొరుగు దేశ‌మైన చైనాలోనూ ఎక్కువ‌గా అన్నాన్నే ఆహారంగా తీసుకుంటారు. త‌రువాతే మిగిలిన‌వి. అయితే అన్నం తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాగైతే శ‌క్తి ల‌భిస్తుందో, బియ్యం వ‌ల్ల కూడా మ‌న‌కు ఓ ముఖ్య‌మైన లాభం క‌లుగుతుంది. అదేమిటో తెలుసా..? బియ్యం వ‌ల్ల జుట్టు పొడ‌వుగా, దృఢంగా పెరుగుతుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. … Read more