రాత్రి డిన్న‌ర్ త‌రువాత ఈ టీని రోజూ తాగండి.. ఎన్నో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..

తిన్న ఆహారం డైజెస్ట్ అవకపోతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రిళ్లు ఈ సమస్యలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే రాత్రి భోజనం తర్వాత ఈ డిన్నర్ టీ తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని చెబుతున్నారు నిపుణులు. ఈ డిన్నర్ టీ నిద్రను కలిగిస్తుంది. అరుగుదలను పెంచుతుంది. పొట్ట ఉబ్బరింపుని తగ్గిస్తుంది. గ్యాస్ ఫామ్ అవకుండా హెల్ప్ చేస్తుంది. జీర్ణక్రియ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఈ డిన్నర్ టీ ఎలా … Read more

ఈ హెర్బ‌ల్ డ్రింక్‌ల‌ను మీరు సేవిస్తే చాలు.. ఇమ్యూనిటీ అమాంతం పెరుగుతుంది..

హెర్బల్ టీ వంద శాతం నేచురల్. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగ పడుతుంది. అలానే అరుగుదలకు సహాయ పడుతుంది మరియు బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. మన నిద్రని కూడా ఇది మెరుగు పరుస్తుంది పైగా ఇందులో కెఫిన్ ఉండదు. షుగర్ లెవెల్స్ ను మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కూడా కంట్రోల్ చేస్తుంది. అయితే ఈ రోజు మనం కొన్ని హెర్బల్ టీల గురించి చూద్దాం..! తులసి టీ తాగడం … Read more

Herbal Tea : ఈ సీజ‌న్‌లో ఈ హెర్బ‌ల్ టీల‌ను రోజూ తాగండి.. మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది..!

Herbal Tea : వర్షాకాలం అనేక సవాళ్లను తెస్తుంది. అయితే వర్షాల వల్ల ఈ సీజన్‌లో వేడి నుంచి ఉపశమనం లభించినా ఈ కాలంలో రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మండే ఎండల నుంచి రక్షణ పొందే ఈ సీజన్‌లో ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇనిస్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పలివాల్ మాట్లాడుతూ, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు … Read more

Herbal Tea : ఉద‌యాన్నే కాఫీ, టీల‌కు బ‌దులుగా దీన్ని తాగితే ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రం..!

Herbal Tea : భారతదేశంలో చాలా మంది ప్రజలు తమ రోజును టీ లేదా కాఫీతో ప్రారంభిస్తారు. కొందరికి టీ, కాఫీ తాగకపోతే తలనొప్పి మొదలవుతుంది. టీ లేదా కాఫీతో రోజును ప్రారంభించడం వల్ల మరింత శక్తివంతంగా ఉంటుందని కొందరు నమ్ముతారు. అంతే కాదు ఒకరోజు టీ, కాఫీలు తాగకపోతే వారికి తలనొప్పి కూడా మొదలవుతుంది. టీ, కాఫీ తాగే అలవాటు అస్సలు మంచిది కాదు. ఇది అనేక విధాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మన దినచర్యలో హెర్బల్ … Read more

Herbal Tea : జ‌లుబును వెంట‌నే త‌గ్గించుకోవాలా.. అయితే ఈ హెర్బ‌ల్ టీల‌ను సేవించండి..!

Herbal Tea : వాతావర‌ణ మార్పులు, వాతావ‌ర‌ణ కాలుష్యం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మంది త‌రుచూ జ‌లుబుతో బాధ‌ ప‌డుతూ ఉంటారు. జలుబు వ‌ల్ల క‌లిగే అసౌక‌ర్యం అంతా ఇంతా కాదు. జ‌లుబు నుండి త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నాన్ని పొంద‌డానికి చాలా మంది యాంటీ బ‌యాటిక్ ల‌ను వాడుతూ ఉంటారు. తరుచూ వీటిని వాడ‌డం వ‌ల్ల భ‌విష్య‌త్తులో మ‌నం అనేక దుష్ప్ర‌భావాలను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. క‌నుక వీటికి … Read more

Herbal Tea : గొంతులో ఇన్‌ఫెక్ష‌న్, క‌ఫం పోగొట్టి ఇమ్యూనిటీని పెంచే హెర్బ‌ల్ టీ.. ఇలా చేయాలి..!

Herbal Tea : మ‌న‌లో చాలా మంది టీ ని తాగే అల‌వాటు ఉంది. టీ ని చాలా మంది ఇష్టంగా తాగుతారు. రోజుకు 4 నుండి 6 సార్లు తాగే వారు కూడా ఉన్నారు. అయితే టీ ని ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎటువంటి మేలు క‌లగ‌దు. పైగా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. సాధార‌ణ టీ కి బ‌దులుగా మ‌న‌కు అందుబాటులో ఉండే ప‌దార్థాలతో హెర్బ‌ల్ టీ ని త‌యారు … Read more

ఈ 3 ప‌దార్థాల‌తో హెర్బ‌ల్ టీని త‌యారు చేసుకుని తాగితే ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

మ‌నకు తాగేందుకు అనేక ర‌కాల హెర్బ‌ల్ టీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇంట్లోనే మ‌నం హెర్బ‌ల్ టీని త‌యారు చేసుకుంటే మంచిది. బ‌య‌ట మార్కెట్‌లో ల‌భించే హెర్బ‌ల్ టీ ల క‌న్నా మనం ఇంట్లో త‌యారు చేసుకునే హెర్బ‌ల్ టీలే శ్రేయ‌స్క‌రం. ఈ క్ర‌మంలోనే మ‌న వంట ఇంట్లో ఉండే మూడు ప‌దార్థాల‌తో హెర్బ‌ల్ టీని త‌యారు చేసుకుని తాగితే దాంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం, వాము, నిమ్మ‌ర‌సం.. ఈ మూడూ … Read more

రోజూ బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక ఈ హెర్బల్‌ టీ తాగితే మంచిది..!

చాలా మంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేశాక కాఫీ లేదా టీలను తాగుతుంటారు. కానీ వాటికి బదులుగా సహజసిద్ధమైన పదార్థాలతో చేసిన హెర్బల్‌ టీలను తాగితే మంచిది. దీంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ క్రమంలోనే ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేశాక తాగాల్సిన హెర్బల్‌ టీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. హెర్బల్‌ టీ తయారీకి కావల్సిన పదార్థాలు అల్లం ముక్కలు – అర టీస్పూన్‌ దాల్చిన చెక్క ముక్కలు – అర టీస్పూన్‌ యాలకుల పొడి – చిటికెడు నీళ్లు … Read more

హెర్బ‌ల్ టీలు, క‌షాయాల‌ను అతిగా తాగుతున్నారా ? అయితే జాగ్ర‌త్త‌..!

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు హెర్బ‌ల్ టీలు, క‌షాయాల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు వాటిని తాగ‌డం అవ‌స‌ర‌మే. అయితే కొంద‌రు వాటిని మితిమీరిన మోతాదులో సేవిస్తున్నార‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే వాటిని అలా అతిగా సేవించ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ విష‌యంపై వైద్య నిపుణులు ఏమ‌ని స‌ల‌హాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు హెర్బ‌ల్ టీ లేదా క‌షాయం … Read more

ఈ హెర్బ‌ల్ టీని రోజుకు 2 సార్లు తాగండి.. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోండి..!

క‌రోనా నుంచి మ‌న‌ల్ని మ‌నం ర‌క్షించుకోవాలంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం ఆవ‌శ్య‌కం అయింది. యాంటీ ఆక్సిడెంట్లు, ఇత‌ర పోష‌కాలు ఉండే ఆహారాన్ని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర అంత‌ర్గ‌త వ్య‌వ‌స్థ‌ను దృఢంగా ఉంచుకోవ‌చ్చు. ఇక ప‌లు ర‌కాల స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో త‌యారు చేసిన హెర్బ‌ల్ డికాష‌న్‌ను తాగ‌డం వ‌ల్ల అంత‌ర్గ‌త వ్య‌వ‌స్థ దృఢంగా మార‌డంతోపాటు వ్యాధుల‌ను క‌ల‌గ‌జేసే సూక్ష్మ క్రిములు న‌శిస్తాయి. ఈ క్ర‌మంలోనే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే హెర్బ‌ల్ టీని … Read more