శ‌రీరంలోని అధిక శ్లేష్మాన్ని క‌రిగించాలంటే ఈ హెర్బ‌ల్ టీని తాగాలి..!

కోవిడ్ 19 శ్వాస కోశ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన వ్యాధి అని అంద‌రికీ తెలిసిందే. ఈ వ్యాధి బారిన ప‌డితే ఊపిరితిత్తులు, గొంతు, ముక్కుల‌లో ఇన్‌ఫెక్ష‌న్ ఉంటుంది. అందువ‌ల్ల ఇన్‌ఫెక్ష‌న్ తీవ్ర‌త‌రం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ప‌లుర‌కాల శ్వాస వ్యాయామాలు చేయ‌డం, హెర్బ‌ల్ టీ లు తాగ‌డం చేస్తే ఇన్‌ఫెక్ష‌న్‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీంతో కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌సాలా దినుసుల‌తో త‌యారు చేసే హెర్బ‌ల్ టీల‌ను తాగితే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీంతోపాటు … Read more

రోగ నిరోధ‌క శ‌క్తికి, గొంతు స‌మ‌స్య‌ల‌కు హెర్బ‌ల్ టీ.. ఇలా చేసుకోవాలి..

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా చ‌లి విజృంభిస్తోంది. చ‌లిగాలుల తీవ్ర‌త ఎక్కువైంది. మ‌రోవైపు సీజ‌న‌ల్ వ్యాధులు వెంటాడుతున్నాయి. దీనికి తోడు క‌రోనా భ‌యం రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అందుకు గాను చాలా మంది నిత్యం అనేక ప‌దార్థాల‌ను తీసుకుంటూ క‌షాయాల‌ను తాగుతున్నారు. అయితే గుజ‌రాతీయులు ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ఉకాడో అనే హెర్బ‌ల్ టీని త‌యారు చేసుకుని సేవిస్తారు. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క … Read more