రోగ నిరోధక శక్తికి, గొంతు సమస్యలకు హెర్బల్ టీ.. ఇలా చేసుకోవాలి..
ప్రస్తుతం ఎక్కడ చూసినా చలి విజృంభిస్తోంది. చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. మరోవైపు సీజనల్ వ్యాధులు వెంటాడుతున్నాయి. దీనికి తోడు కరోనా భయం రోజు రోజుకీ ఎక్కువవుతోంది. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు గాను చాలా మంది నిత్యం అనేక పదార్థాలను తీసుకుంటూ కషాయాలను తాగుతున్నారు. అయితే గుజరాతీయులు ఈ సీజన్‌లో ఎక్కువగా ఉకాడో అనే హెర్బల్ టీని తయారు చేసుకుని సేవిస్తారు. దీంతో శరీర రోగ నిరోధక … Read more









