Throat problems : గొంతు స‌మ‌స్య‌లు ఉన్నాయా ? ఈ ఆహారాల‌ను అస్స‌లు తిన‌కండి..!

Throat problems : గొంతు స‌మ‌స్య‌లు ఉంటే స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే ఆహారం తినేట‌ప్పుడు, నీరు తాగేట‌ప్పుడు ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. మింగ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంటుంది. జ‌లుబు కార‌ణంగా గొంతులో వాపు వచ్చిన‌ప్పుడు ఇలా అవుతుంది. దీంతో ఏ ప‌దార్థాన్ని తిన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఈ స‌మ‌స్య ఉన్న‌వారు వేడిగా ఉండే ప‌దార్థాల‌ను తింటే కొంత వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే ఈ స‌మ‌స్య ఉన్న‌వారు తిన‌కూడ‌ని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * గొంతు స‌మ‌స్య‌లు ఉన్న … Read more

గొంతు స‌మ‌స్య‌లు ఉన్న‌వారు.. వీటిని అస‌లు తిన‌రాదు.. అవేమిటంటే..?

గొంతు స‌మ‌స్య‌లు ఉంటే స‌హ‌జంగానే ఎవ‌రికైనా స‌రే ఆహారం తినేట‌ప్పుడు, నీరు తాగేట‌ప్పుడు ఇబ్బందులు ఎదుర‌వుతుంటాయి. మింగ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంటుంది. జ‌లుబు కార‌ణంగా గొంతులో వాపు వచ్చిన‌ప్పుడు ఇలా అవుతుంది. దీంతో ఏ ప‌దార్థాన్ని తిన్నా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే ఈ స‌మ‌స్య ఉన్న‌వారు వేడిగా ఉండే ప‌దార్థాల‌ను తింటే కొంత వ‌ర‌కు ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే ఈ స‌మ‌స్య ఉన్న‌వారు తిన‌కూడ‌ని ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గొంతు స‌మ‌స్య‌లు ఉన్న వారు సిట్ర‌స్ ఫ‌లాల‌ను తిన‌రాదు. … Read more

Home Remedies : గొంతు గరగర సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలను పాటించాల్సిందే..!

Home Remedies : సాధారణంగా కాలాలకు అనుగుణంగా మన ఆరోగ్యం విషయంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. ఈ క్రమంలోనే శీతాకాలం మొదలవడంతో చాలామంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలతో బాధపడేవారికి గొంతు గరగర అంటూ.. ఎంతో ఇబ్బంది పెడుతుంది. ఇలా గొంతు గరగర సమస్యతో బాధపడేవారు ఎన్ని మందులు, మాత్రలు వేసుకున్నా తగ్గదు. అయితే ఈ విధమైన సమస్యతో బాధపడే వారు ఈ కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే  త్వరగా ఉపశమనం … Read more

గొంతు నొప్పి, గొంతు సమస్యలకు ఆయుర్వేద వైద్యం..!

గరగరమని గొంతులో శబ్దం వస్తుంటే దాన్ని సోర్‌ త్రోట్‌ అంటారు. ఈ స్థితిలో గొంతు బొంగురుపోయి చీము వస్తుంది. తరచూ గొంతు నొప్పి వచ్చే వారికి ఈ సమస్య వస్తుంది. దీంతో గొంతు వాపు వచ్చి గుటకవేస్తే నొప్పిగా అనిపిస్తుంది. గొంతులో ఏదో అడ్డుపడినట్లు ఉంటుంది. సోర్ త్రోట్‌ సమస్య ఎప్పుడైనా వస్తుంది. దీనికి సీజన్లతో సంబంధం లేదు. చిన్నారులు, పెద్దలు అందరికీ ఈ సమస్య వస్తుంది. బాక్టీరియా, వైరస్‌ల వల్ల ఈ సమస్య వస్తుంది. పొగ … Read more

గొంతులో నొప్పి, ఇత‌ర గొంతు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే 5 స‌హ‌జ‌సిద్ధ‌మైన డ్రింక్స్‌..!

గొంతు నొప్పి, గొంతులో ఇబ్బందిగా ఉంటే చిరాకుగా అనిపిస్తుంది. దుర‌ద వ‌స్తుంది. ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. దీంతో అవ‌స్థ క‌లుగుతుంది. శ‌రీరంలో బాక్టీరియా, వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు ఏర్ప‌డిన‌ప్పుడు వాటిని త‌గ్గించేందుకు రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ యాక్టివేట్ అవుతుంది. దీంతో గొంతులో స‌హ‌జంగానే ఇబ్బందులు ఏర్ప‌డుతుంటాయి. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ గొంతులో వాపుల‌ను క‌లిగించి బాక్టీరియా, వైర‌స్‌ల‌పై పోరాటం చేస్తుంది. దీంతో గొంతులో ఇబ్బందిగా అనిపిస్తుంది. గొంతు నొప్పి వ‌స్తుంది. ఆ త‌రువాత జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ, అల‌ర్జీలు … Read more

రోగ నిరోధ‌క శ‌క్తికి, గొంతు స‌మ‌స్య‌ల‌కు హెర్బ‌ల్ టీ.. ఇలా చేసుకోవాలి..

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా చ‌లి విజృంభిస్తోంది. చ‌లిగాలుల తీవ్ర‌త ఎక్కువైంది. మ‌రోవైపు సీజ‌న‌ల్ వ్యాధులు వెంటాడుతున్నాయి. దీనికి తోడు క‌రోనా భ‌యం రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అందుకు గాను చాలా మంది నిత్యం అనేక ప‌దార్థాల‌ను తీసుకుంటూ క‌షాయాల‌ను తాగుతున్నారు. అయితే గుజ‌రాతీయులు ఈ సీజ‌న్‌లో ఎక్కువ‌గా ఉకాడో అనే హెర్బ‌ల్ టీని త‌యారు చేసుకుని సేవిస్తారు. దీంతో శ‌రీర రోగ నిరోధ‌క … Read more